ఐపీఎల్ కెరీర్‌కు స్వస్తి పలికేందుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ .. టీమిండియా లెజండ్రీ కెప్టెన్ మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల కొన్ని సంకేతాలు అందిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభంలోనూ ఓ మ్యాచ్‌లో ధోనీ ఫిట్‌నెస్ సమస్యతో ఇబ్బందిపడ్డాడు. అయితే ఇక ధోనీ రిటైర్ అవుతాడని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ యేటి ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై జట్టు సొంతం చేసుకున్నది. …
Read More »అభిమానులకు ధోనీ షాక్..
మరో రెండు రోజుల్లో ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం కానుండగా.. చెన్నై సూపర్‌కింగ్స్ అభిమానులకు ఆ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ షాక్ ఇచ్చాడు. చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు మహేంద్రుడు ప్రకటించేశాడు. తదుపరి చెన్నై కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సీఎస్కే మేనేజ్‌మెంట్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నైకి కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. 2010, 2011, 2018, 2021 సీజన్లలో …
Read More »ధోనీ తల్లిదండ్రులకు కరోనా
సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో ఎన్నడూ లేనంతగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా వైరస్ ఎవ్వరిని వదలడం లేదు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులను సైతం కరోనా వదలడం లేదు. ఈ మధ్యే క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా భారత జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబంలో కరోనా కలకలం …
Read More »ధోనీ నిర్ణయానికి షాక్
డిఫెండింగ్ చాంప్ ముంబై ఇండియన్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఐపీఎల్‌లో బోణీ చేసింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అవుటైన తర్వాత ధోనీ బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది. కానీ, సామ్ కర్రాన్‌ను తనకంటే ముందుగా బ్యాటింగ్‌కు పంపి మహీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. 17 బంతుల్లో విజయానికి 29 పరుగులు కావాల్సిన సమయంలో కర్రాన్ (6 బంతుల్లో 18) ధాటిగా ఆడి చెన్నై …
Read More »ధోని కెరీర్ ఐపీఎల్ పైనే ఆధారపడి ఉందా..?
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కెరీర్ పై ఆయనకంటే అభిమానులకే టెన్షన్ ఎక్కువగా ఉంది. ఎప్పుడెప్పుడు జట్టులోకి అడుగుపెడతాడు అని అందరు ఎదురుచూస్తున్నారు. జూలైలో ప్రపంచకప్ లో భాగంగా సెమీస్ లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయిన తరువాత నుండి ధోని జట్టుకి దూరం అయ్యాడు. అప్పట్లో ధోని కెరీర్ విషయంలో టీమిండియా హెడ్ కోచ్ రావిశాస్త్రి ఐపీఎల్ లో తన ఆట బట్టి జట్టులోకి రావాలో లేదో తెలుస్తుందని …
Read More »పొట్టి ఫార్మాట్లో భారత్ ను ఫైనల్ లో నిలిపిన కెప్టెన్లు వీళ్ళే !
2007 లో సౌతాఫ్రికా వేదికగా మొదటిసారి టీ20 ప్రపంచకప్ ప్రారంభం అయ్యింది. అప్పట్లో ఎటువంటి అంచనాలు లేకుండా భరిలోకి వచ్చిన జట్టు ఇండియా. కొత్త సారధి ధోని కి భాధ్యతలు అప్పగించారు. ఈ మెగా ఈవెంట్ లో ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికా గెలుస్తుందేమో అని భావించారంతా కాని అనూహ్య రీతిలో భారత్ ఘన విజయం సాధించింది. ఆ తరువాత మళ్ళా శ్రీలంక తో ఫైనల్ లో ఓడిపోయింది. ఇక మహిళల …
Read More »నాకు రోల్ మోడల్ అతడే అంటున్న రోహిత్..ఫ్యాన్స్ కు పండగే !
టీమిండియా వైట్ బాల్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పై సంచలన కామెంట్స్ చేసారు. మహేంద్రసింగ్ ధోని భారత్ యొక్క అత్యంత విజయవంతమైన కెప్టెన్ నే కాకుండా జట్టులోని చాలా మంది సభ్యులకు సలహాదారుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఒత్తిడిని నానబెట్టడం మరియు అందుబాటులో ఉన్న వనరులను ఉత్తమంగా పొందగల సామర్థ్యం ఆయన వశం అని చెప్పాలి. కెప్టెన్సీలో కూడా మంచిగా రాణించిన రోహిత్ …
Read More »ఈ దశాబ్దకాలంలో భారత ఆటగాళ్ళదే పైచేయి…!
2010-19 కాలంలో క్రికెట్ విషయానికి వస్తే ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. ఎందరో యువ ఆటగాళ్ళు అరంగ్రేట్రం చేయగా కొందరు లెజెండరీ ఆటగాలు రిటైర్మెంట్ ప్రకటించారు. బ్యాట్టింగ్, బౌలింగ్, వన్డేలు, టెస్టులు ఇలా ప్రతి దానిలో ఎన్నో రికార్డులు కూడా నెలకొన్నాయి. క్రికెట్ లో ఎన్నో మార్పులు చేర్పులు కూడా వచ్చాయి. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ దశాబ్దకాలంలో భారత్ ఆటగాళ్ళు రికార్డులు విషయంలో ముందంజులో ఉన్నారు. …
Read More »మిస్టర్ కూల్ ని ట్రోల్ చేస్తే ఎట్టుంటదో రుచి చూసిన పాకిస్తానీ..!
పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ 2012 లో క్రిస్మస్ రోజున భారత్ పై గెలిచిన ఫోటోను మొన్న క్రిస్మస్ సందర్భంగా పోస్ట్ చేసి ట్రోల్ చేసాడు. భారతీయ అభిమానులు ఈ పోస్ట్‌ను ఇష్టపడలేదు, ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత భారతీయ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ నిరుత్సాహపడ్డట్టు ఇందులో ఉంది. మ్యాచ్ లో విజయాలు, ఓటములు అనేది సహజమే కాని గెలుపుని, ఓటమిని ఇంకో రకంగా చూపిస్తేనే …
Read More »గంభీర్ అంటే ఇదే మరి..ధోని లేడు, కోహ్లి కాదు.. !
మరో ఐదురోజుల్లో 2019 సంవత్సరం ముగియనుంది. అయితే ఈ ఏడాది మొత్తం లో క్రికెట్ గురించి చూసుకుంటే ఎన్నో వింతలు, అద్భుతాలు జరిగాయి. క్రికెట్ పుట్టినిల్లు ఈ ఏడాది ప్రపంచకప్ గెలుచుకుంది. మరోపక్క ఎంతోమంది యువ ఆటగాలు వెలుగులోకి వచ్చారు. ఇలా ఎన్నో అద్భుతాలు జరిగాయి. అయితే ఇక భారత్ మాజీ ఓపెనర్ గంభీర్ విషయానికి వస్తే ఈ ఏడాది గంభీర్ బెస్ట్ 11ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసాడు. అందరికి …
Read More »