ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్టమూర్తి ఫ్యామిలీ చిక్కుల్లో పడింది. పత్తికొండ మాజీ వైసీపీ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ కుమారుడికి కోర్టు షాక్ ఇచ్చింది. కేఈ శ్యామ్‌బాబుకు డోన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. శ్యామ్‌బాబు సహా ఆస్పరి జెడ్పీటీసీ బొజ్జమ్మ, వెల్దుర్తి ఎస్సై నాగ ప్రసాద్‌లపై కోర్టు వారెంట్ జారీ అయ్యింది. వారిని హత్య కేసులో నిందితులుగా చేర్చి… అరెస్ట్ చేయాలని ఆదేశించింది. …
Read More »