తెలుగుదేశం పార్టీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్మ పోరాట దీక్ష పేరుతో ఒక్కరోజు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షపై ఏపీ ఫైర్ బ్రాండ్, వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు.చంద్రబాబు చేపట్టినది నిరాహారదీక్ష కాదని, ఉపవాసదీక్ష అని ఆమె ఎద్దేవా చేశారు. …
Read More »