సూపర్ ఫామ్ లో ఉన్న భారత్ సిరీస్ పై కన్నేసింది. మూడు వన్డేల్లో భాగంగా ఈరోజు చివరి మ్యాచ్ ఆడనుంది. అయితే టీమిండియా మంచి జోరు మీద ఉందని చెప్పాలి. ఇప్పటికే టీ20 సిరీస్ కైవశం చేసుకున్న భారత్ ఇప్పుడు వన్డేల్లో కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇక వెస్టిండీస్ విషయానికి వస్తే వారి పరువు దక్కించుకోవడానికి కనీసం ఈ మ్యాచ్ ఐన గెలవాలనే ప్రయత్నంలో ఉన్నారు. టీమిండియా కు …
Read More »ఆ ఆరుగురు పైనే టీమిండియా నమ్మకం పెట్టుకుందా..?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది.ఈసారి దీనికి లండన్ వేదిక కానుందనే విషయం అందరికి తెలిసిందే.ఈమేరకు అన్ని జట్లు సర్వం సిద్ధంగా ఉన్నాయి.ఇక భారత్ పరంగా చూస్కుంటే మన జట్టు ఎలా ఉంది.ఇందులో కీలక ఆటగాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకుందాం. రోహిత్ శర్మ: రోహిత్ శర్మ..అందరు ముందుగా పెట్టుకున్న పేరు హిట్ మాన్.ఇతడికి ఆ పేరు రావడానికి ఒక కారణం కూడా ఉంది.ఇప్పటివరకు ఎవరూ …
Read More »ప్రపంచకప్ కు భారత్ టాప్ ఆర్డర్ రెడీ..!
మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ రాబోతుంది.ప్రతీ టీమ్ కూడా గెలవాలని పట్టుదలతో ఉంది.ఈసారి ఈ మెగా ఈవెంట్ కు క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఆతిధ్యం ఇవ్వనుంది.ఇంగ్లాండ్ పిచ్ లో బంతిని ఎదుర్కోవాలి అంటే చాలా పదునైన ప్లానింగ్ ఉండాలి.ఈమేరకు అందరు సర్వం సిద్దమవుతున్నారు.ఇక ఇండియా పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఇక్కడ ఐపీఎల్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో మన ఆటగాళ్ళు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు.ప్రపంచకప్ దగ్గర పడడంతో విదేశీ ఆటగాళ్ళు ఐపీఎల్ …
Read More »