శిఖర్ ధావన్ మరోసారి దుమ్ము దులిపాడు.ఇవాళ బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో శిఖర్ ధావన్ సెంచరీ పూర్తి చేశాడు. 87 బాల్స్ లో 19 ఫోర్లు, 3 సిక్సులతో సెంచరీ చేశాడు. అయితే దీంతో టెస్టు మ్యాచుల్లో లంచ్ బ్రేక్ కు ముందే సెంచరీ చేసిన ఆటగాల్లల్లో ఆరో ఆటగాడిగా శిఖర్ ధావన్ చేరిపోయాడు . see also:ఆసియా కప్ ఫైనల్లో టీం …
Read More »IPL మ్యాచ్.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం..!!
ఐపీఎల్ – 11 వ సీజన్ లో భాగంగా గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ …
Read More »