తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు ఐటీఐఆర్ లేదా దానికి సమానమైన హోదా కల్పించాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ‘గత ఆరేళ్లుగా హైదరాబాద్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది. ఐటీ రంగంలో అద్భుత ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్ లాంటి నగరాలకు ప్రత్యేక పాలసీ ద్వారా కేంద్రం ప్రోత్సాహం ఇవ్వాలి. భారతదేశ ఆర్థిక ఇంజినీర్ గా హైదరాబాద్ లాంటి నగరాలు మారుతున్నాయి’ అని కేటీఆర్ …
Read More »నేను పార్టీ మారడంలేదు.. ఎమ్మెల్యే షకీల్ అమీర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మహమద్ షకీల్ అమీర్ గురువారం నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో భేటీ అయిన సంగతి విదితమే. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీ వర్గం నుండి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే అయిన తనకు అన్యాయం జరిగిందని తీవ్ర …
Read More »తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఎంపీ..!
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మార్పు తధ్యమా..?. ప్రస్తుతమున్న అధ్యక్షుడు కే లక్ష్మణ్ స్థానంలో వేరేవాళ్లను నియమించాలని ఆ పార్టీ జాతీయ అధిష్టానం ఆలోచిస్తుందా అంటే అవును అనే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. పార్టీ అధినేత మార్పులో భాగంగా కొత్తవారికి.. యువకుడికి అవకాశమివ్వాలని ఆలోచనలో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట .. ఉద్యమం నుంచి ఆ పార్టీకి అండదండగా …
Read More »