కచ్చులురు వద్ద ప్రమాదానికి గురైన బోటును వెలిసి తీసిన ధర్మాడి సత్యంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్మానించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన సత్యం, ఆయన బృందానికి సీఎం వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. …
Read More »కచ్చలూరు బోటు వెలికితీత..బాబు మార్క్ లేఖ..!
ప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఘనత సాధిస్తే..అది నా ఘనత అని గొప్పలు చెప్పుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా..గతంలో సింధూ ఒలంపిక్‌పతకం సాధిస్తే..అది నా ఘనతే అని..సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యాడంటే..అది నా ఘనత అని చంద్రబాబు నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటాడు. ఆఖరికి విషాదంలో కూడా పబ్లిసిటీ కోరుకునే రకం చంద్రబాబు అని మరోసారి రుజువైంది. సెప్టెంబర్ 15 న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు …
Read More »