ప్రముఖ సినీ హీరోయిన్ హన్సిక ఇటీవల వ్యాపారవేత్త సోహైల్ ను మ్యారేజ్ చేసుకున్నారు. అయితే, అతన్ని పెళ్లి చేసుకునే వరకు సీక్రెట్ గా ఉంచాలనుకున్నాము.. కానీ మీడియాకు లీక్ కావడంతో తమ ఫొటోలను షేర్ చేసినట్లు చెప్పారు. సోహైలు అప్పటికే పెళ్లి అయ్యిందని, అతను డైవర్స్ తీసుకోవడానికి తనే కారణమంటూ కొందరు వార్తలు రాశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అతని గతం తెలిసినప్పటికీ.. డైవర్స్ తీసుకోవడానికి తనకు సంబంధం లేదన్నారు.
Read More »ఆ నిర్మాత నన్ను చాలా వేధించాడు -ధన్సిక సంచలన వ్యాఖ్యలు ..
కబాలి మూవీలో నటించిన ప్రముఖ నటి ధన్సిక తన గురించి సంచలన విషయాలను బయటపెట్టింది .ఒక ప్రముఖ మీడియా ఛానల్ లో మాట్లాడిన ధన్సిక ఈ విషయం తెలిపారు .ఆమె మాట్లాడుతూ “ప్రముఖ తమిళ హీరో శింబు తండ్రి ,ప్రముఖ నిర్మాత టి రాజేందర్ నన్ను మానసికంగా వేధించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు . సరిగ్గా రెండు నెలల కిందట రాజేందర్ తనను ఒక మీడియా సమావేశంలో అందరి …
Read More »