అందాల నటి శ్రీదేవి అకాల మరణం యావత్ సినీ ప్రపంచాన్ని, అభిమానులను ఎంతటి షాక్ కు గురి చేసిందో మనకు తెలిసిందే..ఈ క్రమంలోనే ఆమె చోటును భర్తీ చేసేందుకు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.ఈ క్రమంలోనే జాన్వీ తాజాగా నటించిన చిత్రం ధడక్.శశాంక్ కైతాన్ డైరెక్షన్ లో కరణ్ జోహర్ నిర్మించినఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ఇవాళ విడుదలైంది. SEE ALSO:‘ముందు మీ అమ్మను.. తర్వాత …
Read More »