లాక్‌డౌన్ అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సాయంత్రం 7 గంటల తర్వాత ఎవరూ రోడ్లు ఎక్కొద్దని సూచించింది. వాహనాలు రోడ్డెక్కితే సీజ్ చేస్తామని సూచించింది.లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర సరిహద్దులను మూసివేశామని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తెలిపారు. అత్యవసరాలకు సంబంధించిన వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నామన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఎక్కడా ఐదుగురు కంటే ఎక్కువగా గుమి కూడొద్దన్నారు. అత్యవసర విభాగాలు, …
Read More »