తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల కష్టాలు అన్ని ఇన్నీ కావు. రోజులు, గంటల తరబడి వేచియుంటేనే స్వామివారి దర్శనం కలుగుతుంది. ప్రసుత్తం స్వామివారి దర్శనం లభించాలంటే 30 గంటల (రెండున్నర రోజుల) సమయం తీసుకుంటుండగా ఓ కానిస్టేబుల్ నిర్వాకం చేతివాటం కారణంగా భక్తులను దొడ్డిదారిన పంపించడం పట్ల టీటీడీ తీవ్రంగా పరిగణించింది. శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేకుండా భక్తులకు అనుమతిస్తున్న కానిస్టేబుల్ నిర్వాకాన్ని గమనించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు సదరు …
Read More »తిరుమలలో సీఎం జగన్
ఏపీ సీఎం… వైసీపీ అధినేత జగన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు సీఎం జగన్‌కు వేదాశీర్వచనం అందించారు. తర్వాత నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని, అతిథి గృహాన్ని ప్రారంభించారు. అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పెద్దశేషవాహన సేవలో పాల్గొన్నారు.బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి …
Read More »వెంకన్నను సన్నిధిలో ముకేశ్ అంబానీ.. శ్రీవారికి భారీ విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి అభిషేకం, నిజపాద దర్శసేవలో పాల్గొన్నారు. అనంతం వడ్డీకాసుల స్వామికి రూ.1.5 కోట్ల విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. తర్వాత తిరుమల గోశాలను దర్శించారు. ముకేశ్‌తో పాటు ఆయన రెండో కొడుకు అనంత్ అంబానీ కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీలు …
Read More »తిరుమలేశుడి సేవలో ఎంపీ సంతోష్ కుమార్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంపీ సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. సతీసమేతంగా తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సంతోష్ కుమార్ దంపతులకు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి వారికి స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. నేడు ఎంపీ సంతోస్ కుమార్ వివాహ వార్షికోత్సం కావడంతో …
Read More »టీటీడీ పాలకమండలి ఏకగ్రీవంగా కీలక నిర్ణయం..!
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ప్రాంతీయ బ్యాంకుల్లో భద్రత లేని కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు త్వరలోనే రూ.1500 కోట్లు జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. అయితే గత ప్రభుత్వంలో టీటీడీ సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో పలువురు భక్తులు కోర్టును ఆశ్రయించారు. రూ.1400 కోట్లను ప్రైవేటు బ్యాంకుల్లో …
Read More »టీటీడీ చరిత్రలో వైఎస్ కుటుంబానికి దక్కిన అరుదైన గౌరవం
టీటీడీ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం ఈరోజు (సోమవారం) ఆవిష్కృతమవుతోంది. ఇప్పటివరకు ఎవ్వరికీ దక్కని గౌరవం వైఎస్ కుటుంబానికి దక్కుతోంది. ముఖ్యమంత్రి హోదాలో గతంలో తండ్రి వైఎస్, ఇప్పుడు కొడుకు జగన్ తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పిస్తున్నారు. ఈ అపూర్వఘట్టం కోసం తెలుగుప్రజలంతాఎదురుచూస్తున్నారు. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చరిత్రలో ఇదే మొదటిసారి. సీఎం హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనేకమార్లు బ్రహ్మోత్సవాల సందర్భంగా …
Read More »తిరుమల కొండపై చర్చి ఉందంటూ దుష్ప్రచారం చేసిన వ్యక్తులు అరెస్ట్..!
భారతదేశంలో తమ మతాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తూ ఇతర మతాలను గౌరవంగా చూసే వారే అధిక. నూటికో కోటికో ఎవరో కొందరు ఇతర మతాలపై విషం కక్కుతారే గాని 99.99% భారతీయులు అందరు దేశ సంస్కృతికి , ఔనత్యానికి , ఘనమైన సంప్రదాయాలకు , దేశ నాగరికతకు గౌరవం ఇస్తూనే ఉంటారు. అందుకే భారతదేశంతో పాటు స్వాత్రంత్యం సాదించిన మిగతా దేశాలకంటే అన్నిరంగాల్లో మనదేశం ముందుకు వెళ్తుంది. ఇలాంటి ఘనమైన …
Read More »తిరుమలలో పవిత్రోత్సవాలు..భక్తులతో కిటకిట
వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో పూర్తవుతోంది. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేసినట్లు జేఈవో ధర్మారెడ్డి తెలిపారు. శనివారం 95వేల మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. అధిక రద్దీ వద‍్ద సోమ, మంగళవారం బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు …
Read More »తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 64,801 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,634 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.29 కోట్లుగా ఉంది అని అధికారులు …
Read More »తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.ఏడుకొండల వెంకన్న సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.శ్రీవారిని నిన్న 62,858 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,733 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడి అధికారులు తెలిపారు
Read More »