Ysrcp : రానున్న ఎన్నికలలో కూడా అధికారమే లక్ష్యంగా వైసీపీ నేతలంతా కలిసి పనిచేయాలని, విబేధాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి అందరూ ఒక్కటి కావాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జగన్ సమావేశామయ్యారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు. ఈ …
Read More »చంద్రబాబు భిక్షాటనపై వైసీపీ నేతల సెటైర్లు వింటే.. తెలుగు తమ్ముళ్లు సిగ్గుతో తలదించుకుంటారు..!
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి ఆందోళనల కార్యక్రమాల్లో భాగంగా వరుస డ్రామాలతో హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో కోనేరు సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు జోలెపెట్టి భిక్షాటన చేశారు. దారిన పోయే వారి దగ్గర అమరావతి కోసం డబ్బులు ఇవ్వండి అంటూ అడుక్కుంటూ జోలె పట్టారు. అడుక్కోగా వచ్చిన డబ్బులను జేఏసీకి ఇచ్చేసి…సీఎం జగన్‌ను శాపనార్థాలు పెట్టి..అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ ఆవేశంగా లెక్చర్ ఇచ్చి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే …
Read More »సీఎం జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసిన ఏపీయస్‌ఆర్టీసీ కార్మికులు..!
నూతన సంవత్సరం నాడు జగన్ సర్కార్ ఏపీయస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. ఈ రోజు నుంచి ఆర్టీసీ కార్మికులు అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు.ఈ మేరకు ప్రభుత్వం నోటీఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 1 న కొత్త సంవత్సర సంబురాల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులు తాము ఇదే రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. బుధవారం …
Read More »ఏపీలో మహిళలు సంబరాలు..ఇదంతా జగన్ చలవే !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో దేవినేని ఆవినాష్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్‌చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్ మాట్లాడుతూ.. ‘దిశ’ చట్టం తేవడంతో మహిళలకు జగన్ ఒక ధైర్యంగా మారారని అన్నారు. ఇది మహిళలకు రక్షణ కవచంలా కొండంత అండగా ఉంటుందన్నారు. యావత్ దేశానికే ఈ చట్టం ఆదర్శమని అన్నారు. టీడీపీ హయాంలో …
Read More »టీడీపీ అధినేతపై దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు మోసగాడు అని ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనను మోసం చేశారని, ఆయన నైజం అలాంటిదే అని వైసీపీ నేత సార్థసారధి చెప్పినా నేను పట్టించుకోలేదని అవినాష్ అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా..తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్థసారథి ఎన్నో సూచనలు చేసేవారని అవినాష్ గుర్తు చేసుకున్నారు. ఇక పెనమలూరు నియోజకవర్గాన్ని బోడె ప్రసాద్ …
Read More »పార్టీ మార్పుపై టీడీపీ నేతల విమర్శలపై మండిపడిన దేవినేని అవినాష్..!
విజయవాడలో ఇసుకదీక్ష రోజునే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్‌లు చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకపక్క ఇసుకదీక్ష జరుగుతున్న సమయంలో టీడీపీ కీలక నేత దేవినేని అవినాష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అదే సమయంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రెస్‌మీట్ పెట్టి ప్రజారంజకపాలన అందిస్తున్న సీఎం జగన్‌కు మద్దతు ఇస్తున్నానని ప్రకటించి, చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో వంశీ, …
Read More »దేవినేని అవినాష్ చేరికపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు..ఏమన్నాడో తెలుసా..!
విజయవాడలో ఇసుక దీక్ష చేపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకున్న చంద్రబాబుకు అదే రోజు కోలుకోలేని దెబ్బపడింది. కృష్ణా జిల్లా టీడీపీలో కీలక యువనేత అయిన దేవినేని అవినాష్ ఇసుక దీక్ష జరుగుతున్న సమయంలోనే సీఎం జగన్ పక్షంలో వైసీపీలో చేరారు. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తన పదునైన విమర్శలతో చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమల పరువు తీశాడు. ఇక బెజవాడ టీడీపీలో మాస్ …
Read More »వైసీపీలో చేరిన దేవినేని అవినాష్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కృష్ణాజిల్లాలో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు యువత అధ్యక్ష్య పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దేవినేని అవినాష్ గురువారం వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిశారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో దేవినేని అవినాష్‌తో పాటు టీడీపీ సీనియర్ …
Read More »టీడీపీకి రాజీనామా చేసిన దేవినేని అవినాశ్..!
ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు ,టీడీపీ నేత దేవినేని అవినాశ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాదు గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో దేవినేని అవినాష్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తన రాజీనామా లేఖను ఆయన టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. ఆయనతో పాటు కడియాల బచ్చిబాబు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం వైసీపీ అధినేత, ఏపీ సీఎం …
Read More »బిగ్ బ్రేకింగ్…నేడు వైసీపీలో చేరుతున్న దేవినేని అవినాష్..!
బెజవాడలో 12 గంటల ఇసుక దీక్ష చేపట్టిన చంద్రబాబుకు ఆ పార్టీ కీలక నేత దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు..ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఈ రోజు టీడీపీకి గుడ్‌బై చెప్పాడు. అంతే కాదు గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో దేవినేని అవినాష్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో మరో కీలక నేత కడియాల బుచ్చిబాబుతో సహా వేలాది మంది అభిమానులు, అనుచరులతో కలిసి …
Read More »