ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఊహించని షాక్ తగిలింది. ఆయన సోదరుడు దేవినేని చంద్రశేఖర్ సోమవారం వైసీపీ పార్టీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్ కలిసి దేవినేని చంద్రశేఖర్ లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌ని కలిశారు. పార్టీ కండువా కప్పి చంద్రశేఖర్‌ను వైసీపీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనేక రకాల కారణాలు వల్ల పార్టీ మరాల్సి వచ్చిందని చెప్పారు. అధికార టీడీపీ పార్టీ దోపిడీ ఎక్కువగా ఉందని, …
Read More »కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించుకున్న సీఎం కేసీఆర్
గులాబీ దళపతి ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు.ఇవాళ ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలు దేరిన కేసీఆర్.. గన్నవరం చేరుకున్నారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ కు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా, అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. see also:కేసీఆర్ పాత్రలో ఎవరో తెలుసా..? ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా గేట్‌వే హోటల్‌కు వెళ్లిన కేసీఆర్ అక్కడి …
Read More »విజయవాడ సెక్స్ రాకెట్ లో టీడీపీ పెద్దల గుట్టు బట్టబయలు..!
విజయవాడ నగరంలోని జక్కంపూడి కాలనీలో శోభారాణి నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. వన్‌టౌన్‌కు చెందిన ప్రజాప్రతినిధి ఆయన అనుచరులతో కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందుకే పోలీసులు సెక్స్ రాకెట్ కేసులో అత్యంత ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శలొస్తున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఈ కేసును నీరుగార్చేవిధంగా పోలీసు అధికారులు వ్యవరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఏకంగా కొందరు పోలీసు మిత్రులే ఏజెంట్లుగా ఉండటం …
Read More »