GOVERNOR: తెలంగాణ….యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ తమిళిసై కొనియాడారు. అన్ని రంగాల్లోనూ దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ అభివృద్ధి, గొప్ప ప్రగతిని సాధిస్తోందని అన్నారు. ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ పరిపాలన వల్ల తెలంగాణ మంచి పురోగతి సాధించిందని అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ఒకప్పుడు విద్యుత్ కోతలతో తెలంగాణ చీకటిలో గడిపేది. నేడు ప్రభుత్వ కృషితో 24 గంటల విద్యుత్ సరఫరాతో కోటి కాంతుల …
Read More »