మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవే గౌడ 24 ఏండ్ల తర్వాత రాజ్యసభలోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రాజ్యసభ్యుడిగా గెలుపొందిన ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటకకు చెందిన నలుగురు సభ్యుల పదవీకాలం జూన్ 25తో ముగిసింది. దీంతో జూన్ 12న జరిగిన దైవార్షిక ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. మొత్తం 61 మంది సభ్యులు కొత్తగా ఎన్నికవగా, అందులో 45 మంది జూలై 22న ప్రమాణ …
Read More »రాజ్యసభ బరిలో మాజీ ప్రధాని దేవెగౌడ
మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత హెచ్.డి.దేవెగౌడ జూన్ 19న జరగున్న రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి నేడు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖ జాతీయ నాయకుల కోరిక మేరకు ఆయన పోటీకి అంగీకరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో 34 మంది జేడీఎస్ …
Read More »కర్ణాటక రాజకీయ సంక్షోభంపై సుప్రీం సంచలన నిర్ణయం
గత కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలక తీర్పును సుప్రీంకోర్టు బుధవారం వెలువరించింది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని, రాజీనామాల విషయంలో శాసన సభాపతికి పూర్తి అధికారం ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించుకోవచ్చునని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన బలపరీక్ష గురువారం జరగనుంది. …
Read More »కర్ణాటక రాష్ట్ర సంక్షోభంలో మరో ట్విస్ట్..!
కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. విస్తృత రాజ్యాంగ అంశాలపై స్పష్టత వచ్చేవరకు తుది నిర్ణయం తీసుకోరాదంటూ కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 16 వరకు వాయిదా వేసింది. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ను …
Read More »కర్ణాటక ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం..!
కర్నాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం క్షణానికోక విధంగా అనూహ్యంగా మారుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం చుట్టిముట్టిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ఒక వ్యూహాత్మక ప్రకటన చేశారు. తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానానికి కుమారస్వామి సిద్ధమయ్యారు.దీంతో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమని కుమారస్వామి ప్రకటించారు. అందులో భాగంగా బీజేపీ తేరుకోకముందే విశ్వాసాన్ని నిరూపించుకునే ఎత్తుగడలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.మరి దీనికి స్పీకర్ సమయం ఎప్పుడు …
Read More »హైదరాబాద్‌కు దేవెగౌడ..సీఎంకేసీఆర్‌తో ప్రత్యేక భేటీ
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ సుదీర్ఘకాలం తర్వాత హైదరాబాద్‌కు రానున్నారు. ఇవ్వాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రానున్న ఆయన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవెగౌడకు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. see also:19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ..మంత్రి కేటీఆర్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి …
Read More »22ఏళ్ల పగను తీర్చుకున్న వాజ్ భాయ్ ..ఏమిటి ఆ పగ ..?
ఒకటి కాదు రెండు కాదు ఎకంగా ఇరవై రెండు ఏళ్ళ పగను తీర్చుకున్నాడు కర్నాటక రాష్ట్ర గవర్నర్ వాజ్ భాయ్ .రెండు దశాబ్ధాల కింద తను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు వాజ్ భాయ్ .1996లో దేవేగౌడ ప్రధాన మంత్రిగా ఉన్నసమయంలో గుజరాత్ రాష్ట్రంలో సురేష్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. దీంతో ప్రస్తుతం గవర్నర్ గా ఉన్న వాజ్ భాయ్ అప్పటికే మూడు …
Read More »100స్థానాల మార్కును దాటినా జాతీయ పార్టీ ..!
యావత్తు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ అతిపెద్ద పార్టీగా ..ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందో ఎన్నికల కౌంటింగ్ మొదలైన మూడు గంటలకే తేలిపోయింది .ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల ఇరవై ఒక్క స్థానాల్లో కౌంటింగ్ పూర్తై సరికి ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అరవై ఏడు స్థానాల్లో ,బీజేపీ నూట ఏడు స్థానాల్లో …
Read More »