కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికే సాగునీరు, తాగునీరు, విద్యుత్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు. బెంగళూరులో జనతాదళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో ఆయన భేటీ అయ్యారు. వారి నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత వివిధ …
Read More »మాజీ ప్రధానిని ఘోరంగా అవమానించిన మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరు మరోమారు వివాదాస్పదంగా మారింది. అసోంలో ప్రధాని నరేంద్రమోడీ అతిపెద్ద రైలురోడ్డు వంతెనను అట్టహాసంగా ప్రారంభించారు. బోగిబీల్ వంతెన అని పిలిచే నిర్మాణానికి రూ.5,900 కోట్లు వ్యయమయ్యాయి. అసోం ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఆ వంతెన నిర్మాణంపై అంతటా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి. కానీ మాజీ ప్రధాని దేవేగౌడ మాత్రం ఆవేదనతో ఉన్నారు. అందుకు కారణం ఉంది. ఆ వంతెనకు 1997లో తాను ప్రధానిగా ఉన్నప్పుడు శంకుస్థాపన …
Read More »కర్ణాటక సీఎం కుమారస్వామి తొలి షాక్ ..!
ఎన్నో రాజకీయ మలుపుల తర్వాత కర్ణాటక రాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజులకే రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపించేశాడు కుమారస్వామి .అందులో భాగంగా ఈ రోజు గురువారం విధాన సౌధలో మొట్టమొదటి బడ్జెట్ ను ప్రవేశపెడుతూనే కర్ణాటక రాష్ట్ర ప్రజలపై పెట్రోల్ బాంబు ను వేశారు . see also:విజయ్‌కాంత్ కి మళ్లీ అనారోగ్యం..చికిత్స కోసం అమెరికా ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ ధరలను లీటర్ పై …
Read More »సీఎం కేసీఆర్ ను కలిసిన మాజీ ప్రధాని దేవెగౌడ
గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇవాళ JDS చీఫ్, మాజీ ప్రధాని దేవెగౌడ కలిశారు .రాష్ట్ర రాజధాని హైదరాబాద్ టూర్ లో భాగంగా శనివారం రాత్రి సిటీకి చేరుకున్న దేవెగౌడ..ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ దేవెగౌడకు ఘనస్వాగతం పలికారు. దేవగౌడను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఈ సమావేశంలో జాతీయ …
Read More »కాబోయే సీఎం కుమార స్వామీ సతీమణి గురించి నమ్మలేని నిజాలు ..!
ఎన్నో రాజకీయ మలుపులు తర్వాత జేడీఎస్ పక్ష నేత కుమార్ స్వామీ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెల్సిందే .అయితే ఇటివల విడుదలైన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీకి నూట నాలుగు ,కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు .అయితే ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో …
Read More »కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్ ..!
…దాదాపు మూడు రోజుల తర్వాత కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఊహించని సంఘటన చోటు చేసుకుంది.ఇటివల వెలువడిన కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ నూటనాలుగు ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే . అయితే ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుపొందిన బీజేపీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో గవర్నర్ వాజ్ భాయ్ బీజేపీ పక్ష …
Read More »యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా ..!
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గా నిన్న శుక్రవారం ఆ రాష్ట్ర రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ పార్టీ పక్ష నేత యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి .మరికొద్ది గంటల్లోనే బల నిరూపణ పరీక్షకు సిద్ధమవుతుండగా ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలు బీజేపీ వర్గాల్లో కలవరం చెలరేగుతుంది . ఒకవేళ సభలో బల నిరూపణ చేయాల్సి వస్తే యడ్డీ …
Read More »కర్ణాటక రాజ”కీయం”-20 మంది ఎమ్మెల్యేలు జంప్ ..!
మరో కొద్ది గంటల్లో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఇరవై మంది ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు.ఈ క్రమంలో ప్రస్తుతం అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పార్టీ బలపరీక్షలో నెగ్గుతుందా లేదా అన్నది సస్పెన్స్ లో ఉంది .ఈ క్రమంలో ప్రస్తుతం అధికారాన్ని చేపట్టి బల నిరూపణ చేయాల్సిన బీజేపీ పార్టీకి మద్దతుగా మరో ఇరవై మంది ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు అని రాష్ట్ర …
Read More »కర్ణాటక బలపరీక్ష-సుప్రీం కోర్టు షాకింగ్ డెసిషన్ ..!
దేశం అంతటా ఎంతో ఉత్సకతతో ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఎవరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో గవర్నర్ వాజ్ భాయ్ బీజేపీ పార్టీను నూట నాలుగు స్థానాలను దక్కించుకోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ ఆహ్వానించారు .దీంతో బీజేపీ పక్ష నేతగా ఎన్నికైన మాజీ ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప కర్ణాటక ప్రోటెం స్పీకర్ గా కేజీ బొపయ్యను నియమించాడు. దీనిపై …
Read More »కర్ణాటక రాజ”కీయం”-బీజేపీ పార్టీకి జై కొట్టిన ఇద్దరు ఎమ్మెల్యేలు ..!
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న బుధవారం వెలువడ్డాయి .ఈ క్రమంలో బీజేపీ పార్టీకి 105,కాంగ్రెస్ పార్టీకి 78,జేడీఎస్ పార్టీకి 37,ఇతరులకు 02 స్థానాలు వచ్చాయి.ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో గవర్నర్ వారం రోజులు వ్యవధి బీజేపీ పార్టీ ఇచ్చారు.ఈ క్రమంలో తమ తమ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు జారిపోకుండా క్యాంపు రాజకీయాలను స్టార్ట్ చేశాయి కాంగ్రెస్,జేడీఎస్ పార్టీ నాయకత్వం . …
Read More »