ఏపీ మాజీ ముఖ్యమంత్రి మనవడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తనయుడికి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. “నా బెస్ట్ ఫ్రెండ్ కి హ్యాపీ బర్త్ డే విషెస్ చెబుతున్నాను. నాతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, నాతో కలిసి అల్లరి చేస్తూ, కొంటె పనుల్లో భాగస్వామిగా ఉంటూ, నాతో కలిసి పెద్ద పెద్ద పనులు చేసే నా …
Read More »హడావుడిగా ఆస్తుల ప్రకటన చేసి అడ్డంగా దొరికిపోయిన లోకేష్..!
ఐటీ దాడుల నేపథ్యంలో హవాలా, మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కుంటామనే భయంతో నారా ఫ్యామిలీ హడావుడిగా తమ కుటుంబ ఆస్తుల ప్రకటన చేసింది. బాబుగారి పుత్రరత్నం ఇవిగో ఇవే మా ఆస్తులు అమరావతిలో 29 గ్రామాల్లో గజం కూడా మాకు భూమి లేదని బిల్డప్ ఇచ్చాడు. అవసరమైతే బినామీ చట్టం ఉంది కదా…విచారణ జరుపుకోండి అంటూ సవాల్ విసిరాడు. అయితే బాబుగారి కుటుంబ ఆస్తుల ప్రకటనలో డొల్లతనం బట్టబయలైంది. . ఐటీ …
Read More »నారా లోకేష్ కొడుకు దేవాన్ష్ ను కూడా వదలని వర్మ
బాలల దినోత్సవం సందర్భంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంలోంచి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇటీవలే ‘పప్పులాంటి అబ్బాయి’ పాటను విడుదల చేసి అలజడి రేపిన వర్మ ఇప్పుడు ఈ పోస్టర్ తో మరో వివాదం రేపేలా ఉన్నారు. సినిమా టైటిల్ తోనే వేడి పుట్టించిన వర్మ… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ ను కూడా వదలట్లేదు. …
Read More »మీ మనవడిని తెలుగు మీడియంలో చదివిస్తావా నారా తాత..!
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌మీడియంను ప్రవేశపెడుతూ…సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలకు చెందిన పిల్లలు ఆంగ్లమాధ్యమంలో చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలనే సమున్నత ఆశయంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో సహా, పచ్చమీడియాధిపతులు అమ్మ భాషకు అన్యాయం అంటూ గగ్గోలు పెడుతున్నారు. గత ఐదేళ్లు పాలించిన చంద్రబాబు రాష్ట్రంలో …
Read More »