మంద కృష్ణ మాదిగ పెట్టిన ప్రతి సభ విద్వంసం చేసి మాదిగల పేరు చెడగొడుతున్నాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవయ్య మాదిగ మండిపడ్డారు. శాంతియుతంగా వర్గీకరణపై ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంను బదనం చేసేందుకు రాష్ట్రపతి పర్యటన అడ్డు కోవాలని చూస్తున్నాడని మండిపడ్డారు. తాను ఒక్కడే ఎదగాలని కార్యకర్తలను తొక్కిపెట్టాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవయ్య ఆరోపించారు. వర్గీకరణ విషయంలో ఎంత మందిని చంపాలని మందకృష్ణ మాదిగ చూస్తున్నాడని …
Read More »