ప్రముఖ దర్శకుడు, నటుడు దేవదాస్ కనకాల(75) అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన కుమారుడు రాజీవ్ కనకాల మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.కొన్నాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు మణికొండలోని దేవదాస్ కనకాల ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, బ్రహ్మాజీ, …
Read More »రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, నాజర్, భాను చందర్, రఘువరన్ లకు ఆయనే గురువు
నటుడు రాజీవ్ కనకాల తండ్రి యాంకర్ సుమ కనకాల మామ దేవదాస్ కనకాల కన్ను మూసారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. నటుడిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలను చేసిన నటగురువు దేవదాస్ కనకాల. ఈయనపేరుతో ఓ యాక్టింగ్ స్కూల్ కూడా ఉంది. అక్కడే ఎందరో నటులు శిక్షణతీసుకున్నారు. గొప్పగొప్ప నటులు కూడా ఇవదులో ఉన్నారు. స్టార్ …
Read More »యాంకర్ సుమ- రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే..!
టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవి (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. స్వతహాగా డ్యాన్సర్ అయిన లక్ష్మీదేవి తమ నటన శిక్షణాలయంలో ఎంతో మందికి డ్యాన్స్ లో మెళకువలను నేర్చించేవారు.. భర్త దేవదాస్ కనకాలతో కలిసి లక్ష్మీదేవి తమ నట శిక్షణాలయంలో వందల మంది నటులను తీర్చిదిద్దారు.ఇక దేవదాస్, లక్ష్మీదేవి కనకాల …
Read More »