వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు (67) గుండెపోటుతో మంగళవారం మృతిచెందారు. హైదరాబాద్ చింతల్‌బస్తీలోని తన నివాసంలో సోమవారం రాత్రి ఛాతీనొప్పి రావడంతో ఆయన్ను కుటుంబీకులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో మృతిచెందారు. ఆయనకు భార్య మధురవేణి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ …
Read More »ఉల్లిపాయలకోసం లైన్లో నిలబడి చనిపోయిన వృద్ధుడు
శ్రీకాకుళంలోనూ ఉల్లిపాయల కోసం పాట్లు తప్పడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న కిలో ఉల్లిపాయల కోసం గంటల పాటు క్యూ లైన్లో ఎదురు చూపులు చూస్తున్నారు ప్రజలు. ఎక్కువసేపు నిల్చోలోకే వృద్ధులు సొమ్మసిల్లి పడి పోతున్నారు. తాజాగా శ్రీకాకుళంలోని రైతు బజారులో ఉల్లికోసం క్యూ లైన్లలో నుంచిని ఓ వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు. నరసింహారావు అనే వృద్ధుడు ఉల్లిపాయలకోసం వచ్చి నిలబడలేక పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా …
Read More »తమ వ్యక్తిగత సహాయదారుడు నారాయణ మృతి పట్ల జగన్ దిగ్భ్రాంతి అన్ని పనులు వాయిదా వేసుకున్న సీఎం
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఢిల్లీ పర్యటనలో అత్యంత ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్నా సరే ఆయన అర్ధాంతరంగా తన పనులను ముగించుకుని ఇంటికి వచ్చేసారు. కొన్ని దశాబ్దాలుగా తన తాత రాజారెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేసిన నారాయణ రెడ్డి అనే వ్యక్తి గత సలహాదారుడు ఇవాళ ఉదయం మృతి చెందడంతో జగన్ హుటాహుటిన బయలుదేరి వచ్చేసారు. నారాయణ …
Read More »వేణు మాధవ్ మృతిపై పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి
హాస్యనటుడు వేణు మాధవ్ మృతిపై పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణు మాధవ్ కోలుకుంటారు అనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన మరణించటం బాధాకరం. గోకులంలో సీత నుంచి నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. హాస్యం పండించడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు, మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్‌లో అందరినీ సరదాగా ఉంచేవారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ …
Read More »అరుణ్ జైట్లీ మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జైట్లీ కోలుకుంటారని ఆశిస్తున్న తరుణంలో మనకు దూరం కావడం దురదృష్టకరమన్నారు. కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా చేసిన సేవలు చిరస్మరణీయం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆయన మృతి బీజేపీ కే కాకుండా …
Read More »అటల్ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో మధురానుబంధం..!
భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో మధురానుబంధం ఉంది. విశాఖపై ఆయన ప్రత్యేక అభిమానం ఉండటంతో రావడానికి ఆసక్తి చూపేవారు. విశాఖకు జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెట్టిన స్టీల్‌ప్లాంట్, విశాఖ పోర్టు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల అభివృద్ధి, మనుగడకు ఆయన ఎంతో కృషి చేశారు. వాజ్‌పేయి ప్రధాని హోదాతో పాటు వివిధ హోదాల్లో పలుసార్లు వైజాగ్ వచ్చారు. ఇక్కడ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార సభల్లో …
Read More »