అవును..వట్టి కోట ఆళ్వారు స్వామి ..నిజమైన ప్రజల మనిషి..తన జీవితాన్ని తెలంగాణ ప్రజల కోసం అంకితం ఇచ్చిన అచ్చ తెలంగాణ మట్టిబిడ్డ.. వట్టికోట ఆళ్వారు స్వామి..పౌరుషాల గడ్డ, ఉద్యమాల ఖిల్లా నల్గొండ జిల్లాలోని నకిరేకల్ సమీపంలోని చెరువు మాదారం గ్రామంలో రామచంద్రాచార్యులు, సింహోదమ్మ దంపతులకు జన్మించారు. వట్టికోట బాల్యమంతా ఒడిదుడుకులతోనే సాగింది. చిన్ననాడే తండ్రిని కోల్పోయిన ఆయన ఉపాధ్యాయుడైన సీతారామారావు గారికి వంట చేస్తూ జీవనం సాగించేవారు. సూర్యాపేట గ్రంథాలయంలో …
Read More »భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు గురించి తెలుసుకుందాం…!
భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 26 జనవరి 1950 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. ఇక భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు గురించి తెలుసుకుందాం…! (1) ఇండియన్ పీనల్ కోడ్ -1860 (2) నిర్భయ చట్టం ( క్రిమినల్ లా సవరణ)- 2013 (3) ఇండియన్ పోలీస్ చట్టం -1861 …
Read More »