శ్రీలంక క్రికెటర్ ధనుంజయ డిసిల్వా తండ్రి రంజన్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి గురువారం అర్ధరాత్రి రంజన్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రంజన్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో శుక్రవారం ఉదయం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సిన లంక జట్టు నుంచి ధనుంజయ తప్పుకున్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం శ్రీలంక జట్టు వెస్టిండీస్‌కు బయల్దేరాల్సి ఉంది. స్థానిక రాజకీయవేత్త అయిన రంజన్‌పై కొలంబో శివారు …
Read More »