కర్ణాటకలో 17 మంది రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారిపై అనర్హత వేటు వేస్తూ జూలైలో నాటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే వీరంతా 2023 వరకు సభాకాలం ముగిసేదాకా ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ స్పీకర్ విధించిన నిషేధాన్ని కొట్టేసింది. తాజాగా ఖాళీ అయిన స్థానాల్లో అసమ్మతి ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చేసేందుకు అనుమతించింది. ఎమ్మెల్యేలు …
Read More »జగన్ సీఎం అయితే తిరుమల అంతా క్రిస్టియన్లే ఉంటారంటూ దుష్ప్రచారం చేసిన వారు ఇప్పుడేమంటారు..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై మొదటినుంచీ మతపరంగా ప్రత్యర్ధ పార్టీలు విషం కక్కుతూనే ఉన్నాయి. కొందరు ఏకంగా జగన్ సీఎం అయితే తిరుమలలో అంతా క్రిస్టియన్లే ఉంటారు.. హిందువులు ఉండరు అన్నారు. అయితే ఇప్పుడు కేవలం తిరుమలలోనే కాదు.. ఎక్కడా హిందూ దేవాలయాల్లో కూడా సీఎం జగన్ అన్య మతస్థులు లేకుండా చేశారు.. గతంలో చంద్రబాబు చాలా సందర్భాల్లో బూట్లు వేసుకొని పూజలు చేసినా, విజయవాడలో పుష్కరాల సమయంలో 50 …
Read More »