ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనూహ్య షాక్ తగిలింది. మీడియాను నమ్ముకున్న చంద్రబాబుకు అదే మీడియా రూపంలో బీజేపీ షాకిచ్చింది. చంద్రబాబు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో బీజేపీపై విమర్శలు చేస్తూ పలు ఇంటర్వ్యులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష పోరాటాన్ని కాకుండా…ఇలా మీడియా రూపంలో బాబు పోరాట కార్యాచరణకు దిగారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలను ప్రసారం చెయ్యొద్దని బీజేపీ సూచించినట్టు సమాచారం. …
Read More »