శతాబ్దాలపాటు సామాజిక, రాజకీయ, ఆర్థిక వివక్షను ఎదుర్కొన్న దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, దళితబంధు పథకం చరిత్రాత్మకమని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ అన్నారు. సీతాఫల్‌మండి బీదల్‌బస్తీ మైదానంలో 25 మంది దళితబంధు లబ్ధిదారులకు ఎలక్ట్రికల్ ఆటో, మినీట్రాలీలు, రవాణా వాహనాలు, కార్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ శర్మన్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. …
Read More »దళితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు దళిత బంధు
దళితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు దళిత బంధు పధకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ పధకం పక్కాగా అమలు జరిగేలా అధికారులు ఏర్పాట్లు జరపాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్ సీ కార్పోరేషన్ ఎగ్జి కుటివ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ నేతృత్వంలో అధికారులు శనివారం సీతాఫలమండీ కార్యాలయంలో ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తీగుల్ల పద్మారావు …
Read More »