ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో పచ్చగా ఉన్న బంగారు తెలంగాణలో మత గొడవలు సృష్టించడానికి బీజేపీ పార్టీ సరికొత్త కుట్రలకు తెరతీసిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు మహమూద్ అలీ ఆరోపించారు. గత ఎనిమిదేండ్లుగా ఎంతో శాంతియుతంగా ఉన్న తెలంగాణను ఆగం చేసేందుకే గల్లీ నుండి ఢిల్లీ వరకు బీజేపీ నేతలు కంకణం కట్టుకున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన నేతలు.. కార్యకర్తలు పన్నుతున్న …
Read More »త్వరలోనే పుష్ప శ్రీవాణి సినిమాల్లో ప్రముఖ నటిగానూ రాణిస్తారు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి గురించి బహుశా తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు.. అంతలా ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. గత ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పుష్పశ్రీవాణిని ఎన్నిసార్లు పార్టీ ఫిరాయించాలని కోరినా ఆమె వైసీపీ వైపే నిలబడ్డారు. చివరికి ఆమెపై దాడులు చేసేంతవరకు టిడిపి ప్రయత్నించిందంటూ అర్థం చేసుకోవచ్చు. అయితే వారి కష్టాన్ని వారు వైఎస్ కుటుంబం …
Read More »డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి ఎంపీ కవిత ఆసక్తికర సవాల్
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన సవాల్ విసిరారు. ఈనెల 27న దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ హరితహారం లో భాగంగా ఈ గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నాయి. హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ కవిత పేరును నామినేట్ చేస్తూ..గ్రీన్ చాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. చాలెంజ్ …
Read More »