నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమీక్షలు, ప్రక్షాళనలతో ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి అన్ని శాఖలవారిగా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్ ఇవాళ కీలకమైన వ్యవసాయ శాఖపై రివ్యూ చేయనున్నారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ స్థితిగతులపై అధికారులతో జగన్ సమీక్షిస్తారు.. ఎన్నికల ప్రచారంలో రైతులకు ఎక్కువ హామీలిచ్చారు జగన్. పంట ధరలకు గిట్టుబాటు, 3వేలకోట్లతో ధరల స్థీరికరణనిధి ఏర్పాటు, రైతులకు ఉచితంగా బోర్లు, 12,500 …
Read More »