దోమలకు, నారావారి తండ్రీ కొడుకులకు ఏదో గట్టి బంధమే ఉన్నట్లు ఉంది..టీడీపీ హయాంలో దోమలపై యుద్ధం అంటూ..బ్యాట్లు పట్టుకుని..చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతలు చేసిన ఓవరాక్షన్ జనాలు ఎప్పటికీ మర్చిపోరు..ఇప్పుడు బాబుగారు స్కిల్ స్కామ్ లో అరెస్టై అయిన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే..లోకేష్‌తో సహా..టీడీపీ నేతలు మా బాబోరికి దోమలు కుడుతున్నాయంటూ తెగ లొల్లి చేస్తున్నార.ఇక పచ్చ మీడియా పైత్యానికి హద్దే లేకుండా పోయింది….దోమలతో స్లో …
Read More »జ్వరం లేకున్నా వస్తున్న డెంగ్యూ..ఇది మరింత ప్రాణాంతకం..!
తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంది..డెంగ్యూ సోకి రోజూ పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. హైకోర్ట్ కూడా డెంగ్యూ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. డెంగ్యూ నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప‌్రభుత్వాలకు సూచనలు చేసింది. అయితే మామూలుగా డెంగ్యూ విపరీతమైన జ్వరం, బాడీ పెయిన్స్‌తో మొదలై తీవ్రంగా మారుతుంది. డెంగ్యూ జ్వరం ముదిరిపోతే క్రమంగా రక్తంలో ప్లేట‌్‌లెట్ల సంఖ్య తగ్గి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అయితే …
Read More »ఉచితంగా యాంటీ డెంగీ మందులు..
తెలంగాణలో ప్రస్తుతం వైరల్ ఫీవర్లు,డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో పలు చోట్ల జ్వరాల బాధితులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అంందుకు సర్కారు పరిష్కార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా యాంటీ డెంగీ మందులు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆర్సినిక్ ఆల్బమ్ 200 పొటెన్సి మందు డెంగీకి భాగా పనిచేస్తుంది. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దిన్నీ పంపిణీ చేస్తామని …
Read More »రోజురోజుకి పెరుగుతున్న డెంగీ ..జీఎచ్ఎంసీ తక్షమే చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ లో డెంగీ మహమ్మారి వీరవిహారం చేస్తుంది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలి. నగరంలో అన్ని ప్రాంతాల్లో రోజు దోమలు మందు కొట్టాలి. అంతేకాకుండా జీఎచ్ఎంసీ అధికారులు మురుగు నీటిలో దోమలు పెరగకుండా చూసుకోవాలి. నగరంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జీహెచ్‌ఎంసీతో కలిసి దోమల నివారణ, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి. ఈ వ్యాధికి సంబంధించి అన్ని ఆశుపత్రుల్లో మెడిసిన్ ఏర్పాటు చెయ్యాలి. ఇలా …
Read More »నగరంలో విజృంభిస్తున్న డెంగీ, మలేరియా….జాగ్రత్తలు ఇవే
నగరానికి జ్వరం పట్టుకుంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాదులు విజృంభిస్తున్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు ఆస్పత్రులన్నీ జ్వర పీడితులో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన హాస్పిటల్స్‌లో సిబ్బంది, ఇతర సదుపాయాల కొరత ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రుల వైపు పరుగులు పెడుతున్నారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. సీజనల్ వ్యాధులపై కేంద్ర వైద్య శాఖ రాష్ట్ర వైద్యాధికారులను అప్రమత్తం చేసింది. అందుకనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పలు చర్యలు …
Read More »ఏపీలో ఆ వ్యాధితో 35 మంది మృతి చెందగా..1000 మంది బాధితులు…జాగ్రత్త
ఏపీలో విషజ్వరాల బెడదతో పలువురు మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక నెల వ్యవధిలో డెంగీ వ్యాధి కారణంగా ముప్పై ఐదు మంది మరణించారని చెబుతున్నారు.వేలాది మంది అనారోగ్యం పాలవుతున్నారని, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని సమచారం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200కు పైగానే డెంగీ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ గుర్తించింది. ప్రభుత్వ దృష్టికి రానివి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిగణనలోకి తీసుకుంటే సుమారు 1000 …
Read More »