వివాదాస్పద దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రెడ్డికి సొంత ఇలాకాలో చేదు అనుభవం ఎదురైంది. నీలాంటి రౌడీ షీటర్లకు ఇక్కడ ఎంట్రీ లేదు చింతమనేనికి నూజివీడు డీఎస్పీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలం వీరమ్మకుంట సర్పంచ్ స్థానానికి ఇవాళ పోలింగ్ జరిగింది. ఈ స్థానంలో విజయం సాధించాలని టీడీపీ, వైసీపీ పట్టుదలతో ఉన్నాయి. ఉదయం వీరమ్మకుంట పోలింగ్ కేంద్రం వద్దకు మాజీ ఎమ్మెల్యే …
Read More »బ్రేకింగ్..మరో కేసులో చింతమనేని అరెస్ట్..జిల్లా జైలుకు తరలింపు..!
వివాదాస్పద టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇవాళ మరోసారి అరెస్ట్ అయ్యారు. గత నెల రోజులుగా ఏలూరు జైల్లో రిమాండ్‌లో ఉన్న చింతమనేని పెండింగ్ కేసులలో వరుసగా అరెస్ట్ అవుతూ..జైలుకు వెళుతున్నాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే చింతమనేనిపై చింతమనేనిపై 50 కు పైగా కేసులు నమోదు అయ్యాయి. అయితే చంద్రబాబు, లోకేష్‌ల అండతో ఆ కేసులపై విచారణ జరిపించకుండా చింతమనేని జాగ్రత్తపడ్డాడు. . ఇక ఏపీలో …
Read More »తనను అరెస్ట్ చేసిన పోలీసులపై చింతమనేని ఓవరాక్షన్…!
అట్రాసిటీ కేసులో ఇరుక్కుని, కరడు గట్టిన నేరస్థుడిలా పోలీసుల కళ్లు గప్పి పారిపోయి, 14 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. అట్రాసిటీ కేసుతో పాటు దాదాపు 50 కేసుల్లో ముద్దాయిగా ఉన్న చింతమనేని కోసం పోలీసులు 12 స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దింపి వెదికారు. అయితే ఇవాళ దుగ్గిరాలలో తన భార్యను చూడటానికి …
Read More »దెందులూరు మాజీ ఎమ్మెల్యే అరెస్ట్… ఏలూరు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు…!
అట్రాసిటీ కేసులో ఏలూరు పోలీసుల కళ‌్లగప్పి పారిపోయిన టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు చింతమనేని కోసం తీవ్రంగా వెదికి..చివరకు ఇవాళ దుగ్గారాలలో అరెస్ట్ చేశారు. దళితులను కులం పేరుతో దూషించాడంటూ ఇటీవల చింతమనేనిపై అట్రాసిటీ కేసు నమోదు అయింది. దీంతో తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను ఏమార్చి చింతమనేని పరారీ అయ్యాడు. అయితే ఇవాళ …
Read More »చింతమనేని పై మరో కేసు..దొరికితే జీవితాంతం జైల్లోనే !
అధికారంలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటే చివరికి బొక్కబోర్ల పడేది మనమే అని ఈ వ్యక్తిని చూస్తే అర్ధమయిపోతుంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను చేసిన అన్యాయాలు, దౌర్జన్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అదే ఊపూను అధికారం లేనప్పుడు కూడా చూపించాలి అనుకుంటే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చింతమనేని అనుభవిస్తున్నాడు. దెబ్బకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని …
Read More »జగన్ దెబ్బకు..చింతమనేనికి భయం స్టార్ట్ అయ్యిందా ?
జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్అర్సీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అధికార పార్టీ ఐన టీడీపీ దారుణ ఓటమి చవిచూసింది.ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు,మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు.జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి టీడీపీ నాయకులు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జగన్ దెబ్బకు భయపడుతున్నాడు.అధికారంలో ఉన్నంతసేపు టీడీపీ నాయకులు చేసిన అన్యాయాలు,అక్రమాలకు అంతా ఇంత కాదు.అధికారులు …
Read More »చింతమనేని పాపం పండిందా.? అతి త్వరలో జైలుకు వెళ్లనున్నాడా.?
చింతమనేని ప్రభాకర్.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇతని పేరు తెలియని వ్యక్తి ఉండరు. ముఖ్యంగా చింతమనేని ఆగడాలు, అరాచకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. గతంలో ఎమ్మెల్యే చింతమనేని మాజీమంత్రి వట్టి వసంత్ కుమార్ పై చేయి చేసుకున్నారు. ఈ కేసులో న్యాయస్థానం ఆయనకు ఆర్నెల్ల జైలుశిక్ష కూడా విధించింది. 2011లో అప్పటి మంత్రి వసంత్‌కుమార్‌పై చింతమనేని చేయి చేసుకున్నారు. అదే సమయంలో ఎంపీ కావూరి సాంబశివరావు పైనా దౌర్జన్యం చేశారు.. …
Read More »రౌడీ ఎమ్మెల్యేకు ఓట్లతో బుద్ధి చెప్పిన దెందులూరు ప్రజలు.. దారుణమైన ఓటమి
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దారుణంగా ఓడిపోయారు. దెందులూరులో తనపై ఎవరు పోటీ చేసినా తానే గెలుస్తానని విర్రవీగిన చింతమనేనికి భారీ షాక్ తగిలింది. చింతమనేనికి ఓటు హక్కు ద్వారా తగిన బుద్ధి చెప్పారు అక్కడి ప్రజలు. చింతమనేనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి ఘన విజయం సాధించారు. గతంలో మహిళలను తూలనాడుతూ దాడులు చేసిన చింతమనేని ఓడిపోయారు. వివాదాస్పద వైఖరితో …
Read More »దారుణం.. చింతమనేని కచ్చితంగా ఓడిపోవడం ఖాయం.. ఇతను గూండా
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు.. చింతమనేని అరాచకాలకు అంతేలేకుండా పోయింది. ఏకంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్యచౌదరిపై పోలీసుల సమక్షంలోనే చింతమనేని దాడికి పాల్పడ్డారు. పశ్చిమగోదావరిజిల్లా వట్లూరు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోయారు. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అబ్బయ్యచౌదరిపై చింతమనేని దాడికి యత్నించారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం దగ్గర ఓటర్లకు టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతుండడంతో అడ్డుకునేందుకు అక్కడికి వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై …
Read More »చింతమనేనిని అచ్చు వేసిన ఆంబోతులా చంద్రబాబు వదిలేసారు
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అచ్చు వేసిన ఆంబోతులా వదిలేసి తమపై అక్రమంగా కేసులు పెడతారా అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయల అవినీతి అందించాడు గనుకే చింతమనేని అంటే చంద్రబాబుకు భయమని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై చింతమనేని వ్యాఖ్యలు దారుణమన్నారు. దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన …
Read More »