దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ కేసు విషయంలో ఓ మహిళా పోలీసు అధికారి సస్పెన్షన్ వేటుకు గురయ్యింది. గతంలో పెదవేగి ఎస్సైగా పనిచేసిన క్రాంతి ప్రియను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ప్రస్తుతం కంట్రోల్ రూంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.ఈ కేసుల్లో చింతమనేనికి …
Read More »ఏ క్షణమైన అరెస్ట్ చేస్తారనే భయం తో..పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. !
పశ్చిమగోదావరి జిల్లా దెందలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై… ఆయన అనుచరులపై… ఎస్సీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తమ ఇంటికి దగ్గరలో ఉన్న మట్టి తీసుకెళ్తున్న ఎస్సీలపై… “తాను తప్ప ఎవరూ మట్టి తోలేందుకు వీలు లేదని” అడ్డు చెప్పిన చింతమనేని… ఎందుకు తీసుకెళ్లకూడదని ప్రశ్నించిన ఎస్సీలపై దాడి చేసి… కులంపేరుతో అడ్డమైన తిట్లూ తిట్టారని కేసు నమోదైంది. బాధితులు ఇచ్చిన కంప్లైంట్ …
Read More »ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీనటి అపూర్వ
సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై సినీనటి అపూర్వ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై తాను ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. గతంలో తాను ఎమ్మెల్యే చింతమనేనిపై చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అనుచరులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన కుటుంబ వ్యవహారాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. …
Read More »దెందులూరుపై జగన్ స్కెచ్.. అబ్బయ్య చౌదరి దెబ్బకి చింతమనేనికి చుక్కలు.. పవన్ కళ్యాణ్
ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వివాదాలు కొత్తేమీ కాదు.. ఆయన రాజకీయ పయనం పూర్తిగా వివాదాల మయంగానే కనిపిస్తుంది. విపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా చింతమనేని అలాంటి చింతమనేనిపై ఇప్పుడు రాజకీయ మూకుమ్మడి దాడి జరుగుతుండడంతో చింతమనేనిరి ఊపిరాడడం లేదు. వాస్తవానికి దెందులూరుపై చింతమనేని కి గట్టి పట్టుంది. అందుకే ఆయన ఇన్నిసార్లు గెలిచారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఆయన క్యాడర్, బంధువులు, అనుచరులు ఉన్నారు. …
Read More »