Home / Tag Archives: delta

Tag Archives: delta

దేశ వ్యాప్తంగా త‌గ్గుతోన్న క‌రోనా ఉధృతి

గత కొద్ది రోజులుగా  దేశ వ్యాప్తంగా క‌రోనా ఉధృతి త‌గ్గుతోంది. ఈ క్రమంలో గ‌డిచిన 24 గంట‌ల్లో  దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో  పాజిటివ్ కేసులు అత్య‌ల్పంగా న‌మోద‌య్యాయి. కొత్త‌గా 796 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 19 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. క‌రోనా నుంచి మ‌రో 946 మంది కోలుకోగా, ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 10,889 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ …

Read More »

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో గత కొన్ని వారాలుగా  కొవిడ్ మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది.ఈ క్రమంలో వరుసగా రెండోరోజు 3వేలకు దిగువనే కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 2,568 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది… గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా మహమ్మారి భారీన పడి 97 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. ఒక్క కేరళలోనే 78 మంది మరణించడం విశేషం. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 33,917కి …

Read More »

దేశంలో కొత్తగా 11,499 క‌రోనా కేసులు

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 11,499 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 255 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి మ‌రో 23,598 మంది కోలుకున్న‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 1,21,881 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 4,22,70,482 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 5,13,481 …

Read More »

దేశంలో తాజాగా  కొత్తగా 13,405 కరోనా కేసులు

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కొన్ని సార్లు ఏకంగా రెండు లక్షల నుండి 3 లక్షల 60 వేలకుపైగా నమోదైన పాజిటివ్‌ కేసులు ప్రస్తుతం 10 వేలకు చేరువయ్యాయి. కొత్త కేసులు తగ్గిపోవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు, యాక్టివ్‌ కేసులు 1 శాతం దిగువకు పడిపోయాయి. దేశంలో తాజాగా  కొత్తగా 13,405 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,28,51,929కి చేరాయి. …

Read More »

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా 44,877 మందికి వైరస్​ సోకింది. మరో 684 మంది మరణించారు. 1,17,591 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.భారత్​లో కరోనా కేసులు వరుసగా రెండోరోజు తగ్గాయి. కొత్తగా 44,877 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​ ధాటికి మరో 684 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,17,591 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉందని కేంద్ర …

Read More »

బ్రిటన్‌లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విలయ తాండవం

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బ్రిటన్‌లో విలయం సృష్టిస్తున్నది. ఒకే రోజు 101 కొత్త కేసులు రికార్డయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 437కు చేరుకుందని బ్రిటిన్‌ ఆరోగ్య అధికారులు మంగళవారం తెలిపారు. డెల్టా వేరియంట్‌ కంటే కొత్త వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న నేపథ్యంలో బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో కొవిడ్‌ పరిస్థితులపై మంత్రులతో సమీక్షించారు. వైరస్‌ కట్టడికి మరిన్ని …

Read More »

దేశంలో కొత్తగా 8,439 కరోనా కేసులు

దేశంలో నిన్న భారీగా తగ్గిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,439 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 23శాతం ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తగా 9,525 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 195 మంది మృత్యువాతపడ్డారు.ప్రస్తుతం దేశంలో 93,733 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,56,822కు చేరింది. ఇందులో 3,40,89,137 …

Read More »

ఒమిక్రాన్ వేరియంట్‌ అంత ప్రమాదమా..?

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌పై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ కీల‌క అంశాన్ని వెల్ల‌డించారు. గ‌త వేరియంట్ల క‌న్నా ఒమిక్రాన్ విధ్వంస‌క‌ర‌మైంది ఏమీకాద‌న్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న విష‌యం నిజ‌మే అని, అది డెల్టా క‌న్నా వేగంగా విస్త‌రిస్తోంద‌ని, కానీ డెల్టా క‌న్నా ఒమిక్రాన్ ప్ర‌మాద‌క‌ర‌మైంది ఏమీ కాదు అని ఫౌసీ తెలిపారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు ఎలా ప‌నిచేస్తాయ‌న్న దానిపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat