టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి 10 రోజులు అయిపోయింది…ఈ రోజు చంద్రబాబు లాయర్ లూథ్రా వేసిన క్వాష్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ రోజు అయినా చంద్రబాబు బెయిల్‌పై బయటకు వస్తారని..టీడీపీ శ్రేణులు, ఎల్లోమీడియా ఛానళ్లు ఎదురు చూస్తున్నాయి..ఇదిలా ఉంటే చంద్రబాబును బెయిల్‌పై బయటకు తీసుకురావడంలో విఫలమైన ఆయన కుమారుడు లోకేష్..ఢిల్లీకి వెళ్లిపోయాడు..అక్కడ చంద్రబాబును అక్రమంగా జగన్ సర్కార్ అరెస్ట్ చేయించి..వేధిస్తుందంటూ జాతీయ స్థాయిలో …
Read More »లోకేష్‌ను పట్టించుకోని బీజేపీ పెద్దలు..ఇక కాంగ్రెస్ కూటమిలోకి టీడీపీ..!
ఏపీ స్కిల్ డెవప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో ములాఖత్ ద్వారా కలిసిన దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరావేశంతో బయటకు వచ్చి.. ఇక టీడీపీతో మిలాఖత్ అయి వచ్చే జన్మలో కలిసి పోటీ చేస్తామని ప్రకటించాడు. దీంతో పక్కనే ఉన్న లోకేష్, బాలయ్య కూడా నోరెళ్లపెట్టారు..బీజేపీ కలిసి వస్తే..మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాం లేదంటే..బీజేపీతో తెగతెంపులకైనా …
Read More »నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,రాష్ట్ర సీఎం కేసీఆర్ నేడు సోమవారం సాయంత్రం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ వెళ్లే అవకాశమున్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి. మూడు రోజులు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులను కలిసే అవకాశం ఉంది.
Read More »దేశంలో త్వరలో ఒక సంచలనం జరుగుతుంది: కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం ఢిల్లీలోని సర్వోదయ పాఠశాలను కేసీఆర్ సందర్శించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేసీఆర్‌కు దగ్గరుండి ఆ పాఠశాలను చూపించారు. ఈ సందర్భంగా అక్కడ కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పొలిటికల్ లీడర్లు కలిసినపుడు పాలిటిక్స్ గురించే మాట్లాడుకుంటారన్నారు. దేశంలో …
Read More »మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం నాడు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధినేత శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారితో సమావేశమయ్యారు. ఢిల్లీ లోని సీఎం కేసీఆర్ గారి అధికారిక నివాసంలో వారి భేటీ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా పలు జాతీయ అంశాల పై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. సీఎం కేసీఆర్ గారి వెంట టి.ఆర్.ఎస్ లోక్ …
Read More »ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు సాయంత్రం భేటీ కానున్నారు.. ఈ భేటీలో ప్రధానమంత్రి నరేందర్ మోదీతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు అని సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. …
Read More »ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ
ఏపీ అధికార వైసీపీ అధినేత,రాష్ట్ర సీఎం జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఉదయం. 10.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 01.05 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. అధికారిక నివాసం నుంచి సాయంత్రం 03.45గంటలకు ప్రధాని కార్యాలయానికి వెళతారు.
Read More »Delhi లో సీఎం కేసీఆర్ Busy Busy
తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించే ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరి ఏంటో తెలుసుకోవాలని, ఆ తర్వాత ఇతర అంశాలపై దృష్టి పెడదామని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన మంత్రులు, ఎంపీలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఏర్పడిన గందరగోళంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలోనే మంత్రి పీయూష్ గోయల్ను రాష్ట్ర …
Read More »పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలి
ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌నగర్ జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు విజ్ఞప్తిచేశారు. తాము చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలని కోరారు. కేంద్రమంత్రితో సీఎం కేసీఆర్ శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ సాగునీటి పారుదలకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఏపీ …
Read More »ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ
ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కేసీఆర్ కలవనున్నారు. ఈ భేటీలో రాష్టానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చిస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలో రెండోసారి షెకావత్‌తో కేసీఆర్ భేటీ అవుతున్నారు. గతంలో ఐదు అంశాలపై షెకావత్‌కి కేసీఆర్ లేఖ ఇచ్చారు. రేపు కేంద్రహోంశాఖ నేతృత్వంలో సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 2వ తేదీన …
Read More »