గత నెలరోజుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన డ్రామాలన్నీ శాసనమండలి రద్దుతో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అబ్బబ్బా..ఏమన్నా డ్రామాలా.. ఇంద్ర సిన్మాలో చిరు లెవెల్లో అమరావతి నేలకు వంగి ముద్దాడడం దగ్గర నుంచి రండమ్మ రండి…ఆయమ్మ అమరావతికి ఓ ఉంగరం ఇచ్చింది..ఈ అక్క కాళ్ల పట్టాలిచ్చింది…అంటూ చదివింపుల పూజారి అవతారం నుంచి…బిచ్చగాడి గెటప్ వరకూ బాబుగారు రాజధాని పేరుతో పండించిన సెంటిమెంట్ అంతా ఇంతా కాదు…ఆఖరకు రాజధాని రైతులతో …
Read More »