ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గత పదిహేను ఏండ్లుగా అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీకి అ నగర ప్రజలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఈ రోజు విడుదలైన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో దేశ రాజధాని మహానగర మేయర్ పీఠాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్ 126 వార్డుల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. గత 15 …
Read More »బీజేపీపై మనీశ్ సిసోడియా ఆగ్రహాం
భారతీయ జనతాపార్టీ .. మోదీ సర్కారు పై ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లో గత 15 ఏండ్లుగా అధికారం చలాయిస్తూ ఇక్కడి ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆ ప్రజలకు సేవ చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ రోజు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ జరుగుతోందని, దాదాపు కోటిన్నర మంది ఢిల్లీ …
Read More »ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మేం పాలిటిక్స్ నుంచి తప్పుకుంటాం: కేజ్రీవాల్
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు (ఎంసీడీ)ను వాయిదా వేస్తున్న నేపథ్యంలో బీజేపీపై ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటీష్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించి ప్రజాస్వామ్యం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయడమంటే వారిని అవమానించినట్టేనని చెప్పారు. దిల్లీ అసెంబ్లీ వద్ద కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఎంసీడీ ఎన్నికలను సరైన సమయంలో నిర్వహించి …
Read More »ఢిల్లీలో బీజేపీకి షాక్
ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యం కొనసాగించింది. 5 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో.. 4 వార్డులను ఆప్ కైవసం చేసుకోగా.. ఓ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. 2022 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి ఇదో సందేశమని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. సీఎం అరవింద్ …
Read More »