ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలతో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ధాన్యం కొనుగోలు అంశంపై చర్చిస్తున్నారు. వీటితో పాటు ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన నిరసనల కార్యక్రమాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు అంశంపై ఈ నెల 11న ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనకు నిన్న సీఎం కేసీఆర్ వెళ్లిన విషయం విదితమే. రైతులు …
Read More »