బ‌్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ వణికిస్తోంది. పరిస్థితి చేయిదాటి పోయిందంటూ ఏకంగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రే చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యూకే నుంచి వచ్చే విమానాలపై ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బల్గేరియా, బెల్జియం, ఆస్ట్రియా, కెనడా, ఇటలీలాంటి దేశాలు నిషేధం విధించాయి. కరోనా కొత్త వేరియంట్ తమ దేశాల్లో అడుగుపెట్టకుండా వీళ్లు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం …
Read More »ఢిల్లీ సీఎంకు కరోనా నెగిటివ్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల స్వల్ప ఆస్వస్థతకు గురైన సంగతి విదితమే. దీంతో ఆయన ఇంటి దగ్గర వైద్యులు శాంపిల్స్ సేకరించారు.శాంపీల్స్ ను పరీక్షలకు పంపించగా నెగిటివ్ గా తేలింది. గత కొద్ది రోజులుగా సీఎం అరవింద్ జ్వరం,గొంతు నొప్పితో బాధపడుతున్న సంగతి విధతమే..
Read More »కరోనా ఎఫెక్ట్ -ఢిలీ సీఎం సంచలన నిర్ణయం
ఢిల్లీ ముఖ్యమంత్రి,అధికార ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ప్తీసుకున్నారు..కరోనా వైరస్ ప్రభావంతో ఢిల్లీ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు సీఎం. అయితే తాజగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు..లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోతున్న భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కింద రూ.ఐదు వేలను నగదు కింద ఇస్తామని ప్రకటించారు. అంతే కాకుండా పనులు లేక అద్దెలను చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న వారి పరిస్థితులను ఆర్ధం …
Read More »ఏబీవీపీ నుండి ఢిల్లీ సీఎం పీఠం వరకు సుష్మా ప్రస్థానం..!
ఏడు సార్లు ఎంపీ.. మూడు సార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ముఖ్యమంత్రి.. దాదాపు మూడుసార్లుకు పైగా కేంద్ర మంత్రి.. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు రాజకీయ అనుభవం ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో జన్మించారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి ఐదో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1970వ దశకంలో ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. నిన్న మంగళవారం రాత్రి ఎయిమ్స్ లో …
Read More »