ఏపీలో మరో దారుణం జరిగింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ కళాశాల వసతి గృహంలో ఉంటున్న ఓ విద్యార్థినికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో గర్భిణి అని వైద్యులు నిర్ధారించడం.. ఆ తరువాత ఆమె ప్రసవించడంతో వసతి గృహ సిబ్బందికి తితిదే అధికారులు మెమోలు జారీ చేశారు. వసతి గృహ విద్యార్థినుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు వార్డెన్ కుమారి, డిప్యూటీవార్డెన్లు విద్యుల్లత, …
Read More »మగవారు గర్భం దాల్చవచ్చు…! ఇదిగో
మహిళలతో సమానంగా మగాళ్లు కూడా గర్భం దాల్చవచ్చా? అదేలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, అమెరికాకు చెందిన సంతానోత్పత్తి నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి. పిల్లల్ని కనడం కోసం మహిళలకు ప్రత్యేకంగా అవయవ నిర్మాణం ఉంటుంది. అయితే, పురుషులు కూడా లింగ మార్పిడి తరహాలో.. గర్భాసయ మార్పిడి ప్రక్రియ ద్వారా పిల్లలను కనవచ్చని అమెరికన్ సొసైటీ ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అధ్యక్షుడు రిచర్డ్ పాల్సన్ ధీమాగా చెబుతున్నారు. లింగమార్పిడి ప్రక్రియతో స్త్రీలుగా …
Read More »