బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి.. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ వేడుకల్లో అవార్డులు ప్రదానం చేసే వ్యక్తుల జాబితాలో దీపిక చోటు దక్కించుకున్నారు. ఇందుకు సంబంధించిన లిస్ట్ను ఆస్కార్ నిర్వాహకులు రిలీజ్ చేశారు. దీపికతో పాటు హాలీవుడ్ నటులు డ్వైన్ జాన్సన్ (రాక్), జోయ్ సార్డినా సహా మరో 16 మంది ప్రముఖులను నిర్వాహకులు ఎంపిక చేశారు. కాగా, ఈనెల 13న (భారత …
Read More »2 రోజుల్లో రూ.200 కోట్లు.. ‘పఠాన్’ ఊచకోత
సింహం వేట మామూలుగా ఉండదు.. సాలిడ్‌గా ఉంటుందని మనం వినే ఉంటాం. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘పఠాన్’ కలెక్షన్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది మరి. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘పఠాన్’ . దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం విలన్‌గా నటించారు. భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా జనవరి 25న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ …
Read More »దీపికా పదుకొనె ధరించిన ఈ వజ్రాల నెక్లెస్ ధర ఎంతో తెలుసా..?
బాలీవుడ్ అయిన హాలీవుడ్ అయిన అఖరికి టాలీవుడ్ అయిన కానీ ఏ ఇండస్ట్రీకి చెందిన సినిమా వాళ్లకు అయిన అతిపెద్ద పండుగ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ . ఈ ఫెస్టివల్ లోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సినీ ఇండస్ట్రీకి చెందిన వివిధ దేశాల తారలంతా అక్కడి రెడ్‌కార్పెట్ మీద తళుక్కున మెరుస్తారు. ఆ వేడుక కోసం ప్రత్యేకమైన దుస్తులు, ఆకర్షణీయమైన నగలు ధరిస్తారు. కేన్స్ సినిమా అవార్డుల జ్యూరీలోనూ …
Read More »జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్
దాదాపు నాలుగేళ్ళకు జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్‌తో తన అభిమానులను పలకరించాడు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను సాధించింది. రీసెంట్‌గానే ఈ చిత్రం 1000కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఈ చిత్రంతో తారక్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేస్తున్నాడు. ప్రస్తుతం హాలీడే ఎంజాయ్ చేస్తున్న తారక్ త్వరలోనే కొరటాల శివతో తన నెక్ట్స్ సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో …
Read More »త్వరలో ప్రకాశ్ పదుకొణె బయోపిక్
త్వరలోనే తన తండ్రి, మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాశ్ పదుకొణె బయోపిక్ తీస్తున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రకటించింది. ‘భారత్లో క్రీడల గురించి మాట్లాడుకునేలా చేసిన వ్యక్తుల్లో మా నాన్న ఒకరు. 1981లోనే ఆయన బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. ఇప్పుడున్నంత అధునాతన సౌకర్యాలు లేకపోయినప్పటికీ తను ఒక్కో మెట్టూ ఎదిగారు.’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
Read More »అరుదైన ఘనతను సొంతం చేసుకున్న దీపికా పదుకొణే
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలతో పాటు హలీవుడ్ చిత్రాలు చేసింది. రణ్‌వీర్ సింగ్‌ని వివాహం చేసుకున్న తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్న దీపికా పదుకొణే త్వరలో తెలుగు ప్రేక్షకులని కూడా పలకరించనుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంలోదీపికా పదుకొణే కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. ‘రామ్‌లీలా’, ‘బాజీరావ్ మస్తానీ’, పద్మావత్ వంటి చిత్రాలతో …
Read More »Super Star సరసన బాలీవుడ్ బ్యూటీ
సూపర్‌స్టార్ రజినీకాంత్ తన తాజా చిత్రం ‘అణ్ణాత్త’ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత తలైవా ఏ సినిమా చేస్తారనే దానిపై అధికారిక ప్రకటన లేదు. సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో సినిమా చేస్తారంటూ, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందంటూ.. ఇలా పలు వార్తలు వినిపించాయి. కాగా..లేటెస్ట్‌గా రజినీ తదుపరి సినిమాపై ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. దుల్కర్ …
Read More »సరికొత్త పాత్రలో దీపికా
ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ – హీరోయిన్ దీపికా పదుకొణె కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందని సమాచారం. ఈ చిత్రంలో బందిపోటు రూపమతి పాత్రలో దీపిక నటించనుందని, దీనికి ‘బైజు బావ్రా’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. 2022 ద్వితీయార్థంలో ఈ సినిమా ట్రాక్ ఎక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో ఇప్పటికే 3 సినిమాలు వచ్చాయి.
Read More »హాట్ భామ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ హాట్ భామ దీపికా పదుకొనే ఫిట్ నెస్ పై పలు ఆసక్తికర కామెంట్లు చేసింది. ‘ఫిట్ నెస్ అంటే మనకు కనిపించే శరీరం మాత్రమే కాదు. బయటికి కనిపించే శరీరాన్ని బట్టి వ్యక్తి ఫిట్ నెస్ నిర్ధారించలేం. మానసిక ఆరోగ్యంగా ఉండటమే అసలైన ఫిట్ నెస్ బాడీ, మనస్సుకు మధ్యలో ఉండే సమతుల్యతే దానికి అర్థం చెబుతుంది. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కే ప్రభాస్ మూవీ షూటింగ్ …
Read More »డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన దీపికా
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు హాజరైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసులో ఎన్సీబీ దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారాఅలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు దీపికాకు కూడా ఎన్సీబీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ముంబైలోని సిట్ ఆఫీసుకు దీపిక కాసేపటి క్రితం చేరుకున్నది. ముంబైలోని కొలబా ప్రాంతంలో …
Read More »