యాంకర్ లాస్య సంచలనాలకు తెరలేపారు. తాజాగా ఆమె ‘దీపావళి’ స్పెషల్‌గా ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో లాస్యతో పాటు ఆ మధ్య పరువు హత్య నేపథ్యంలో భర్త ప్రణయ్‌ను కోల్పోయిన అమృత ప్రణయ్ కూడా జత కలవడంతో.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీరితో పాటు గలాటా గీతూ, అలేఖ్య వంటివారు కూడా ఈ సాంగ్‌లో డ్యాన్స్ చేశారు. చక్కని సాహిత్యంతో ‘దీపావళి’ స్పెషల్‌గా …
Read More »లంగావోణి పల్లెటూరి అమ్మాయిలా జాన్వీకపూర్
దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలుఘనంగా కొనసాగుతున్నాయి. ప్రజలంతా ఆనందోత్సాహాలతో టపాసులు కాలుస్తూ దీపావళిని జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు ట్రెండీ స్టైల్‌ను పక్కన పెట్టి సంప్రదాయ వస్త్రధారణలో పండుగ జరుపుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ముంబైలోని నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి దీపావళిని జరుపుకుంది. పొట్టి దుస్తుల్లో కనిపించే జాన్వీకపూర్ ఈ సారి లంగావోణి పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది. జాన్వీ సోదరి ఖుషీకపూర్ కూడా లంగావోణి వేసుకోగా..బోనీకపూర్ వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా వేసుకున్నారు. …
Read More »బ్రేక్ ఇచ్చింది సినిమాలకు మాత్రమే నటనకు కాదు..‘సరిలేరు నీకెవ్వరు’
బ్రేక్ ఇచ్చింది సినిమాలకు మాత్రమే కానీ తనలోని నటనకు, అభినయానికి కాదని ఒకేఒక్క స్టిల్‌తో అందరికి సమాధానమచ్చారు విజయశాంతి. దాదాపు దశాబ్దకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ లేడీ సూపర్‌స్టార్.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం ఈ చిత్రంలో …
Read More »దీపావళి షాపింగ్ … సులువుగా
దీపావళి పండుగకి బిజినెస్ , షాపింగుల జోరు బాగా ఉంటుంది . వస్త్రాలు ,నగలు, దీపావళి గిఫ్ట్స్ ఇలా ధమాకా సేల్స్ నడుస్తున్నాయి . ఈ టైములో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి . అవి.. *షాపింగ్ బడ్జెట్ ను ,షాపింగ్ జాబితాను కూడా ముందే సిద్ధం చేసుకోవాలి . సమయం ఖర్చు కలసి వస్తాయి *కాష్ బదులు డెబిట్/క్రేడిట్ కార్డులను వాడితే మంచిది *పిల్లలను ఇంట్లో పెద్దవాళ్ళ …
Read More »దీపావళి పండుగ వచ్చిందంటే
దీపావళి పండుగ వచ్చింది అంటే ఇల్లంతా హడావుడిగా ఉంటుంది . ఒక వైపు పూజలు మరో వైపు ఇంటిని అలంకరించడం తో సరిపోతుంది . మారె పనికి సమయం కేటాయించలేనంత పని ఉంటుంది . మనం చేసే పనికి ఒత్తిడికి తోడు అలసటను మరచి .పండుగ వాతావరణాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి కొన్ని సూచనలు . పిండి వంటకాలు :: పండుగ పుట రోడ్ మీద ట్రాఫిక్ జాముల్లో .మార్కెట్లలో …
Read More »