తెలంగాణ రాష్ట్ర సాధనకోసం మొదలైన మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన నాటి ఉద్యమ దళపతి.. నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షకు నేటితో 13 ఏళ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగిన విషయం యావత్ తెలంగాణ సమాజానికి తెలిసిందే. ఈ సందర్భంగా నాటి రోజుల్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. చరిత్రను …
Read More »దీక్షా దివస్ స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాదిద్దాం..ఎంపీ కవిత పిలుపు
దీక్షా దివస్ స్పూర్తితో బంగారు తెలంగాణ సాధిద్దామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29 ను దీక్షా దివస్‌గా జరుపుకుంటున్నామని తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్‌లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఘనంగా నిర్వహించింది. వందలాది మంది దీక్షలో ఉదయం నుంచి సాయంత్రం …
Read More »