గోదావరి నదిలో మునకకు గురయిన లాంచీ ఆచూకీ ఎట్టకేలకు లభ‍్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 60 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ క్రేన్‌ల సాయంతో లాంచీని వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు. కాగా లాంచీలోని పలువురి ప్రయాణికుల మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.కాగా దుర్ఘటన జరిగిన …
Read More »సముద్రంలో 26 మంది టీనేజ్ అమ్మాయిల మృతదేహాలు
మధ్యదరా సముద్రంలో 26 మంది అమ్మాయిల మృతదేహాలను ఇటలీ అధికారులు గుర్తించారు. సముద్రంలో రెక్కీ నిర్వహిస్తుండగా.. ఈ మృతదేహాలు తేలుతూ కన్పించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక సిబ్బంది సాయంతో గాలించి మృతదేహాలను వెలికితీశారు. వీరి వయసు 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉండొచ్చని చెప్పారు. నైజర్, నైజీరియా దేశాలకు చెందిన వలసదారులు అయి ఉంటారని భావిస్తున్నారు.మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లిబియా నుంచి ఓడలో యూరప్ వెళ్తుండగా …
Read More »