సాయిపల్లవి… భానుమతి ఇక్కడ.. సింగిల్ పీస్.. హైబ్రీడ్ పిల్ల.. అంటూ ఫిదా సినిమాతో తెలుగు కుర్రకారుకు చేరువయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.. మలయాళంలో మల్లర్‌గా, తెలుగులో భానుమతిగా, తమిళంలో రౌడి బేబిగా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన అయితే తాజాగా సాయి పల్లవి తన పెళ్లిపై షాకింగ్ కామెంట్ చేసింది. అసలు తనకు పెళ్లిపై ఏమాత్రంవ నమ్మకం …
Read More »చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో సతమతమవుతున్న అధికారులు..రాష్ట్రంపై తీవ్ర ప్రభావం
ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల నుంచి లాక్కున్న వేల ఎకరాల భూముల్ని తాకట్టు పెట్టి, బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములను తాకట్టు పెట్టి, అప్పులు తీసుకునే అధికారాలను సీఆర్‌డీఏ కమిషనర్‌కు అప్పగించారు. విషయం ఏమిటంటే ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే భూములను తాకట్టు పెట్టే అధికారం సీఆర్‌డీఏ కమిషనర్‌కు సంక్రమించింది. అలాగే రహదారులు, మంచినీటి సరఫరా, …
Read More »ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం…కేసీఆర్ మరో సంచలనం
సంక్షేమం అభివృద్ధి అజెండాతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించి భారతదేశాన్ని అదే రీతిలో ముందుకు తీసుకువెళ్లేందుకు గుణాత్మక రాజకీయాలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ముఖ్య నేతలతో సమావేశమై ఢిల్లీ రాజకీయాల్లో తెలంగాణ ముద్ర వేసేందుకు ముందుకు సాగుతున్న కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించాలని …
Read More »