ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌మీడియంను ప్రవేశపెడుతూ…సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలకు చెందిన పిల్లలు ఆంగ్లమాధ్యమంలో చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలనే సమున్నత ఆశయంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో సహా, పచ్చమీడియాధిపతులు అమ్మ భాషకు అన్యాయం అంటూ గగ్గోలు పెడుతున్నారు. గత ఐదేళ్లు పాలించిన చంద్రబాబు రాష్ట్రంలో …
Read More »జాతీయ రహదారులపై జగన్ సంచలన నిర్ణయం
జాతీయ రహదారులు నెత్తురోడుతున్నాయి.. ఎప్పటికప్పుడు వాహన చోదకులు యాక్సిడెంట్ల పాలవుతున్నారు. కార్లు, లారీలు, బైకులు ,బస్సులు ఇలా వాహనం ఏదైనా జాతీయ రహదారులు వెంట వెళుతుంటే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే వీరిలో చాలామంది తక్షణ వైద్యం అందక మృతి చెందుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాతీయ రహదారి పై ప్రమాదం నిర్మూలించేందుకు జరిగిన ప్రమాదాలు పై వెంటనే స్పందించి ఎందుకు …
Read More »టీటీడీ పాలకమండలి మరో సంచలన నిర్ణయం..సర్వత్రా హర్షం…!
వైవీ సుబ్బారెడ్డి నాయకత్వంలోని టీటీడీ కొత్త పాలకమండలి రోజుకో సంచలన నిర్ణయంతో తిరుమల తిరుపతిలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతోంది. తాజాగా అక్టోబర్ 23 న బుధవారం నాడు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తిరుపతిలో సంపూర్ణమద్య నిషేధానికి సిఫార్స్ చేసింది. కాగా ఏడుకొండలవాడు కొలువైన తిరుమలలో ఇప్పటికే మద్యనిషేధం అమలులో ఉంది. సిగరెట్లు, గుట్కాలు వంటివి పూర్తిగా నిషేధించారు. కాగా కొండ కింద తిరుపతి నగరంలో సంపూర్ణ …
Read More »జగన్ ది లెజెండ్..మరో హామీ అమలుకు ముందడుగు !
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి ముందడుగు వేసాడు. మరో హామీను అమ్మల్లో పెట్టడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు. ఈ మేరకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుకు సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ఆ హామీ ఏంటి అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల గురించి. ఇప్పటిదాకా ఈ ఉద్యోగాలకు సంభదించి అంతగా పట్టించుకునే నాధుడే లేడు. రకరకాల ఏజెన్సీల ద్వారా వచ్చి ఇందులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని …
Read More »బిగ్ బ్రేకింగ్..గ్రామవాలంటీర్ల వేతనం పెంపు…!
నవ్యాంధ్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండున్నర లక్షలమంది వాలంటీర్ల పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,92,848 మంది వాలంటీర్లకు గాను 1,85,525 మంది విధుల్లో ఉన్నారు. తొలుత గ్రామవాలంటీర్లకు గౌరవవేతనంగా రూ. 5000/- గా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తాజాగా సీఎం జగన్ గ్రామవాలంటీర్ల వేతనాన్ని రూ. 5000/- నుంచి రూ.8,000/- లకు పెంచాలనే యోచనలో …
Read More »నాకు రెండు అఫ్ఫైర్లు ఉన్నాయి..ఫుల్ క్లారిటీతో శృతి
శృతి హాసన్..ఈ దక్షిణాది ముద్దుగుమ్మ కమల్ హాసన్ కూతురు. తన నటనతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఈ భామ నటించిన ప్రతీ చిత్రం సూపర్ హిట్ అనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకొని సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎందుకు అనే విషయానికి వస్తే శృతి రిలేషన్స్ లో ఉందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ హీరోయిన్ కు …
Read More »ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం
పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ సంస్థల్లో 75శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయి మెంట్ ఆఫ్ లోకల్ క్యాండేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్ యాక్ట్‌ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అంటే ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థల్లో 75శాతంమంది …
Read More »జగన్ చాలా స్పీడుగా ఉన్నారబ్బ.. యువ సీఎంపై ఉన్నతాధికారుల వ్యాఖ్యలు
సీఎం జగన్ మాట్లాడేది చేస్తున్నారు.. చేసే ముందే చెప్తున్నారు. ఉదాహరణకు నెలరోజుల క్రితం ముఖ్యమంత్రి అయిన జగన్ 108 వాహనాలు త్వరితగతిన రోడ్లపైకి రావాలని ఆదేశించారు. అయితే అందరూ ఈ తతంగం పూర్తవడానికి కనీసం ఏడాదిన్నర పడుతుందని అనుకున్నారు. అయితే జగన్ కేవలం ఆదేశాలిచ్చి మాట ఇచ్చి వదిలేయలేదు.. వాస్తవానికి 108 వాహనాల నిర్వహణకు జీవీకేఈఎంఆర్‌ఐ సంస్థతో ఉన్న కాంట్రాక్ట్ కాలపరిమితి ఇటీవల ముగిసింది. దీంతో మళ్లీ కొత్తగా టెండర్లు …
Read More »ఇంగ్లాండ్ ను ఎలాగైనా సెమీస్ కు పంపాలి..అందుకే ఇలా చేస్తున్నారా?
ప్రపంచకప్ లో భాగంగా మొన్న మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్,ఇండియా మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి కోహ్లి బ్యాటింగ్ ఎంచ్చుకున్నాడు. అయితే బ్యాటింగ్ కి వచ్చిన ఓపెనర్స్ రోహిత్ శర్మ,రాహుల్ కాసేపు క్రీజ్ లో ఉన్నపటికి,కాసేపటికి రోచ్ బౌలింగ్ లో రోహిత్ బంతి ఇన్‌స్వింగై బ్యాట్, ప్యాడ్‌కు మధ్యలో నుంచి వెళ్లి వికెట్ కీపర్ చేతిలో పడింది.అయితే బౌలర్ అపిల్ చేయగా …
Read More »ఈ నెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్
కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిని దాడిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో అనేక మంది జవాన్లు మరణించడంతో పాటు చాలా మంది తీవ్రంగా గాయపడడం పట్ల సీఎం తీవ్రంగా కలత చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలిపారు. కాశ్మీర్ లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని, తాను కూడా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని సీఎం …
Read More »