2010-19 కాలంలో క్రికెట్ విషయానికి వస్తే ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. ఎందరో యువ ఆటగాళ్ళు అరంగ్రేట్రం చేయగా కొందరు లెజెండరీ ఆటగాలు రిటైర్మెంట్ ప్రకటించారు. బ్యాట్టింగ్, బౌలింగ్, వన్డేలు, టెస్టులు ఇలా ప్రతి దానిలో ఎన్నో రికార్డులు కూడా నెలకొన్నాయి. క్రికెట్ లో ఎన్నో మార్పులు చేర్పులు కూడా వచ్చాయి. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ దశాబ్దకాలంలో భారత్ ఆటగాళ్ళు రికార్డులు విషయంలో ముందంజులో ఉన్నారు. …
Read More »పొట్టి ఫార్మాట్ తో మొదలెట్టి పెద్ద ఫార్మాట్ తో ముగించిన ఇంగ్లాండ్ !
క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఆట మొదలెట్టినప్పటినుండి మొన్నటి వరకు ప్రపంచకప్ రుచి చూడలేకపోయింది. ఎన్నిసార్లు ఫైనల్ కి వచ్చినా ఫలితం మాత్రం వారికి అనుకూలంగా వచ్చేది కాదు. అలాంటిది ఇంగ్లాండ్ జట్టుకు ఈ దశాబ్దకాలంలో బాగా కలిసోచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే 2010లో కాలింగ్ వుడ్ కెప్టెన్సీలో టీ20 టైటిల్ గెలుచుకున్న ఇంగ్లాండ్ అప్పటినుండి ఎదురులేని జట్టుగా నిలుస్తుంది. అంతేకాకుండా ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మొత్తానికి ఈ ఏడాదిలో ఇంగ్లాండ్ వశం …
Read More »పదేళ్ళపాటు అతడిదే రాజ్యం..వేరెవ్వరికి సాధ్యంకాని ఫీట్..ఎవరో తెలుసా?
క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. బ్యాట్టింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్ ఇలా ప్రతీ కోణంలో ఎవరికవారే టాప్ అని చెప్పాలి. ఇక వికెట్ కీపింగ్ విషయానికి వస్తే అన్ని విభాగాల్లో ఎక్కువ కష్టమైనది కీపింగ్ అనే చెప్పాలి. అయితే కీపింగ్ ఒక్కటే అయితే పర్వాలేదు దానికి తోడు కెప్టెన్ గా కూడా ఉంటే అంతకన్నా కష్టమైన పని ఇంకొకటి ఉండదు. ఇప్పటికే అర్దమయి ఉంటుంది అది ఎవరూ …
Read More »ఈ దశాబ్దకాలంలో వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ళు వీళ్ళే..!
క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. బ్యాట్టింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్ ఇలా ప్రతీ కోణంలో ఎవరికవారే టాప్ అని చెప్పాలి. ఇక బ్యాట్టింగ్ విషయానికి వస్తే ఇప్పటివరకు సచిన్ ని అధిగమించిన వారు రాలేదు. కాని ఈ తరం ఆటగాళ్ళని చూస్తే ఆ రికార్డు ను ఈజీగా బ్రేక్ చేయగలరు అనిపిస్తుంది. అయితే ఈ దశాబ్దకాలంలో (2010-19) లో వన్డేలు పరంగా ఎవరెన్ని పరుగులు సాధించారో …
Read More »ఈ దశాబ్దకాలానికి రారాజు…అతడే రన్ మెషిన్ విరాట్ కోహ్లి !
విరాట్ కోహ్లి…ప్రస్తుతం క్రికెట్ లో నెం.1 ఆటగాడు ఎవరూ అంటే వెంటనే కోహ్లి పేరే వస్తుంది. యావత్ ప్రపంచానికి కోహ్లి అంటే ఎనలేని అభిమానం అని చెప్పాలి. అతడి ఆటతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అందరి మన్నలను పొందుతున్నాడు. ఇక ఈ దశాబ్దకాలంలో ఆట పరంగా చూసుకుంటే అతడిని మించిన ప్లేయర్ లేడని చెప్పాలి. బ్యాట్టింగ్ లో, బౌలింగ్ లో ఇలా ప్రతీ దానిలో అతడే టాప్. …
Read More »రన్ మెషిన్ అదుర్స్..ఈ దశాబ్దకాలంలో అతడే టాప్ !
రన్ మెషిన్ మరియు భారత జట్టు సారధి విరాట్ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పేరుకు తగ్గట్టుగానే పరుగులు రాబట్టడంలో అతడికి మించినవాడు లేడనే చెప్పాలి. స్టైలిష్ బ్యాట్టింగ్ తో అందరిని ఆకట్టుకొని ప్రత్యర్దులకు చుక్కలు చూపిస్తాడు. ఈ దసబ్దకాలంలో చూసుకుంటే సంవత్సరాలు పరంగా చూసుకుంటే గత నాలుగు సంవత్సరాలు నుండి కోహ్లినే ఆధిపత్యం చూపిస్తున్నాడు. నాలుగేళ్ళుగా ఇయర్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. …
Read More »దశాబ్దకాలంలో భారత్ కు తిరుగులేదు..మొదటి స్థానం వారిదే !
ప్రపంచం మొత్తంలో భారత క్రికెట్ జట్టు అంటే అందరికి మంచి అభిమానం ఉంటుంది. ఎందుకంటే మైదానంలో వారి నడవడిక,వారి చూపించే ప్రేమలు అలా ఉంటాయి. మరోవైపు ఒకప్పుడు క్రికెట్ అంటే ఆస్ట్రేలియా పేరే బయటకు వచ్చేది ఎందుకంటే వరుస ప్రపంచకప్ లను సొంతం చేసుకున్నారు. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే క్రికెట్ పుట్టినిల్లు అదే. అయిన మొన్న ప్రపంచకప్ వరకు వారి పేరిట టైటిల్ లేదు. ఇక టీమిండియా విషయానికి …
Read More »ఈ దశాబ్దంలో చెన్నై బోణీ కొడితే..ముంబై ముగించింది !
ఐపీఎల్ ఈ పేరు వింటే ఎవరికైనా సరే ఎక్కడలేని బలం, ఉత్సాహం వచేస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభించారు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతీ ఏడాది దీనికి మరింత బలం పెరిగింది తప్పా ఆ ఊపు పోలేదనే చెప్పాలి. అభిమానులు పెరుగుతూనే వచ్చారు. ఈ ఐపీఎల్ పేరు చెప్పి అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉన్న జట్టు ఏదైనా ఉంది అంటే అది చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అనే …
Read More »