భోపాల్‌లో హృదయాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి చనిపోతే పోస్ట్‌మార్టం కోసం ఆ పాపను భుజాలపై ఎత్తుకొని నడుచుకుంటూ బస్టాండ్ వరకు వెళ్లి అక్కడ అందరి లాగే బస్సులో ప్రయాణించాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ.. కంట నీరు తెప్పిస్తోంది. భోపాల్‌లో 4 ఏళ్ల చిన్నారి తన స్వగ్రామంలో ప్రమాదవశాత్తూ చనిపోయింది. దీంతో పోస్ట్‌మార్టం కోసం పాప మృతదేహాన్ని ఛాతర్‌పుర్‌లోని …
Read More »మార్కెట్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే మైండ్ బ్లాంక్..!
వెస్ట్ బెంగాల్‌లోని ఓ మార్కెట్లో చెత్తకుప్ప దగ్గర అనుమానస్పదంగా ఉన్న ఓ బ్యాగ్ అక్కడి స్థానికుడి కంట పడింది. తెరచి చూడగా ఒక్కసారిగా అతడికి దమ్మతిరిగిపోయింది. ఇంతకీ ఆ బ్యాగ్‌లో ఏముందో తెలుసా.. సిలిగుడి ప్రాంతంలోని నక్సల్భరీ మార్కెట్లో ఓ వ్యక్తి కంట బ్యాగ్ కనపడింది. తెరచి చూడగా అందులో పుర్రె, వెన్నుముకలు, కాళ్లు చేతుల ఎముకలు ఉన్నాయి. స్థానికులు సైతం భయపడి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు …
Read More »అయ్యో.. 132 మంది చనిపోయినా ఒక్క డెడ్ బాడీ కూడా ఇంకా దొరకలేదు!
చైనాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సుమారు 132 మంది చనిపోయారని ప్రాథమికంగా అక్కడి అధికారులు తేల్చారు. అయితే మృతుల్లో ఏ ఒక్కరి ఆచూకీ కూడా ఇప్పటి వరకు దొరకలేదని తెలిపారు. సోమవారం గువాంగ్జీ నుంచి వెళ్తున్న చైనా ఈస్టర్ ఎయిలైన్స్ బోయింగ్ 737 ఫ్లైట్ ఉజౌ పట్టణానికి సమీపంలోని ఓ పర్వతాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు, సౌండ్‌తో విమానం పేలిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పటి …
Read More »ప్రణయ్ హత్య తర్వాత మరో దారుణం.. మారుతిరావు షెడ్డులో కుళ్లిపోయిన శవం ఎవరిది..?
మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో ఆమె భర్త ప్రణయ్‌ను చంపించిన మారుతిరావు జైలుకు వెళ్లి కొంత కాలం కిందట బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే ప్రణయ్ హత్య తర్వాత కూడా అమృత తన అత్తమామల ఇంట్లోనే ఉంటున్నారు. ఇదిలా ఉంటే… తాజాగా మారుతిరావుకు చెందిన షెడ్డులో ఓ శవం బయటపడడం మిర్యాలగూడలో తీవ్ర కలకలం …
Read More »గుంటూరుకు కోడెల భౌతికకాయం తరలింపు.. రేపు నరసరావుపేటలో అంత్యక్రియలు..!
నిన్న హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు అంత్యక్రియలు రేపు ఆయన స్వస్థలం నరసరావుపేటలో జరుగనున్నాయి. నిన్న సాయంత్రం ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించారు. నిన్న సాయంత్రం నుండి..చంద్రబాబు, లోకేష్‌తో సహా పలువురు నేతలు, కార్యకర్తలు బాధాతప్త హృదయంతో నివాళులు అర్పించారు. ఈ రోజు మధ్యాహ్నం కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ …
Read More »బ్రేకింగ్.. ఉస్మానియాకు కోడెల భౌతికకాయం తరలింపు..మరికాసేపట్లో పోస్ట్ మార్టం..!
ఇవాళ అనుమానాస్పద స్థితిలో మరణించిన ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు భౌతికకాయానికి మరి కాసేపట్లో పోస్ట్‌మార్టం జరగనుంది. కోడెల మరణంపై వివాదం నెలకొన్న దరిమిలా..రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కోడెల మరణంపై ఆయన కుటుంబ సభ్యులు స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు గన్‌మెన్, డ్రైవర్, వ్యక్తిగత సిబ్బంది నుంచి పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీశారు. సోమవారం ఉదయం కోడెల అస్వస్థతకు …
Read More »