తెలంగాణ రాష్ట్రంలోని 9 డీసీసీబీ, డీసీఎంఎస్‌లను టీఆర్‌ఎస్ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లాలవారీగా విజేతల వివరాలిలా ఉన్నాయి. – కరీంనగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కొండూరు రవీందర్ రావు, వైస్ చైర్మన్‌గా పింగళి రమేష్ ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్ చైర్మన్‌గా శ్రీకాంత్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఫకృద్దీన్ ఎన్నికయ్యారు. – నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా …
Read More »