మీరు పగటి పూట అతిగా నిద్రపోతున్నారా..?. మీరు పగలు నిద్రపోకపోతే రోజు గడవదా..?. అయితే ఈ వార్త మీకొసమే. పగటి పూట నిద్రపోతే రోగాలను కోరి తెచ్చుకున్నట్టేనని ఓ అధ్యయనంలో తేలింది. మెట్రో నగరవాసుల జీవనశైలి, నిద్ర వేళలపై పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ఒబేసిటీ జర్నల్ () తాజాగా ప్రచురించింది. బోస్టన్‌లోని బ్రిగ్‌హామ్, ఉమెన్స్ దవాఖాన పరిశోధకులు 3,000కిపైగా వ్యక్తుల జీవనశైలిపై అధ్యయనం చేశారు. ఊబకాయం, నిద్ర, జీవక్రియల మధ్య …
Read More »