యావత్ భారత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రాబోతుంది. మరో రెండు రోజుల్లో దానికి తెరలేవనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటిసారి ఇండియాలో లో పింక్ బాల్ ఆట ప్రారంభం కానుంది. అంటే డే/నైట్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అవ్వడం అనంతరం ఇది ప్రకటించడం, ఇప్పుడు ఈ మ్యాచ్ దాదా హోమ్ గ్రౌండ్ లోనే కావడం అభిమానులకు పండగే అని చెప్పాలి. …
Read More »