సహజంగా ఆహారం తీసుకునే పద్ధతులు, వ్యాయామం, నిద్ర వంటివన్నీ ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా ఇస్తాయి. ముఖ్యంగా రాత్రి భోజనం, దీర్ఘాయుష్షు మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇటలీలో అధ్యయ నం చేశారు. 90 నుంచి 100 సంవత్సరాల వయస్కులు ఎక్కువగా ఉండే ఎల్‌అక్విలాలో ఈ పరిశోధన జరిగింది. వీరిలో అత్యధికులు రాత్రి 7.13 గంటలలోపే భోజనం చేస్తారని గుర్తించారు. తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తింటారని గుర్తించారు. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు …
Read More »మీరు సమయానికి తినడం లేదా…? అయితే ఇది మీకోసం .?
ప్రస్తుత బిజీబిజీ షెడ్యూల్ లో టైం తినకపోవడానికి.. టైంకి నిద్రపోవడానికి అసలు కుదరదు. అయితే చాలా మందికి మానసిక ఒత్తిడి,ఆందోళనకు ఇదోక కారణం అంటున్నారు. మనం తిండి తినే సమయానికి సంబంధం ఉంటుందట. పగటి పూట భోజనం చేసేవారితో పోలిస్తే రాత్రి పూట భోజనం చేసేవారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రత్యేకించి రాత్రి పూట భోజనం చేసేవారిలో మానసిక ఒత్తిడి, ఆందోళన అధికంగా …
Read More »ప్రెగ్నెన్సీ సమయంలో ఈ టిప్స్ కచ్చితంగా పాటించాలి
సహజంగా మహిళలకు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయని మనకు తెల్సిందే. ఈ క్రమంలో అండం పిండంగా మారే దశ నుంచి బిడ్డ పుట్టేంతవరకూ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాంతులు, వికారం, మలబద్ధకం, గుండెల్లో మంట, నడుం నొప్పితోపాటు కాలేయ సంబంధ రుగ్మతలు కూడా ఇబ్బంది పెడతాయి. వీటిని అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. › గర్భిణులను ఎక్కువగా వేధించే సమస్య అజీర్ణం. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. …
Read More »ఏ వైపు తిరిగి నిద్రపోతే మంచిది..?
సహాజంగా రాత్రివేళ అయిన పగటిపూట అయిన పడుకునే సమయాల్లో మనం రకరకాల భంగిమల్లో నిద్రపోతాం. కుడి, ఎడమలు తిరిగి తిరిగి పడుకుంటాం. వెల్లకిలా, బోర్లా తిప్పి తిప్పి పడుకుంటాం. అయితే ఒత్తిగిలి పడుకోవడం, అందులోనూ ఎడమవైపు పడుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు నిపుణులు. → మన పొట్టలో ఎడమవైపు జీర్ణాశయం, క్లోమగ్రంథి ఉంటాయి. ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు అవి భూమ్యాకర్షణ శక్తికి లోనై వేలాడినట్టుగా అవుతాయి. దానివల్ల జీర్ణవ్యవస్థ బాగా …
Read More »శృంగార కోరికలు ఏ రాశి వారికి ఎక్కువగా ఉంటాయో తెలుసా..?
మానవ దైనందిన జీవితంలో ఆడ మగ మధ్య శృంగారం ఓ గొప్ప అనుభూతి. ఆలుమగల మధ్య హద్దులను చెరిపేసి.. మనసులను ఏకం చేస్తుంది.. మైమరిపిస్తుంది.. మురిపిస్తుంది.. ఆనంద క్షణాలను పంచుతుంది.. అంతే కాదు.. ఇద్దరి మధ్య ప్రేమను మరింత రెట్టింపు చేస్తుంది. అంతటి గొప్ప కార్యం.. ఈ శృంగారం. మరి శృంగార కోరికలు.. ఏ రాశి వారిలో ఎలా ఉంటాయో.. ఎలాంటి కోరికలను కలిగి ఉంటారనే విషయాలను తెలుసుకుందాం.. వృశ్చిక రాశి(Scorpio) …
Read More »మీకు జుట్టు రాలుతుందా..?
రెండు చెంచాల నల్ల నువ్వులను కప్పు కొబ్బరినూనెలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే రెండు ఉసిరికాయల గుజ్జును ఈ నూనెకు కలిపి పాన్పై రెండు నిమిషాలు వేడి చేసి మిక్సీలో మెత్తగా చేసి మరోసారి పొయ్యిపై ఉంచాలి. చిక్కగా అయ్యే వరకు ఉంచి, చల్లార్చి వడకట్టాలి. ఈ నూనెను వారానికొకసారి తలకు మర్దన చేసి తలస్నానం చేస్తే జుట్టు రాలదు.
Read More »అతిగా మద్యం తాగితే..?
పిల్లలు, వృద్ధులతోపాటు అతిగా మద్యం తాగితే ఎండకాలం ఎక్కువగా వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉంటుంది. అప్పుడప్పుడు మద్యం సేవించేవారు కాకుండా నిత్యం మద్యం తాగేవారు మాత్రం వేసవిలో జాగ్రత్తగా ఉండాలి. వారి శరీరంలోకి చేరిన మద్యం నీటిని నిల్వ చేయనివ్వదు. దీంతో దాహం పెరిగిపోతుంది. విపరీతమైన జ్వరం, నోరు తడారిపోవడం, తలనొప్పి, నీరసం, మూత్రం రంగు మారడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలుంటే వడదెబ్బగా గుర్తించాలి.
Read More »మీరు లెమన్ టీ తాగరా…?.అయితే ఇది మీకోసమే..!
మీరు లెమన్ టీ తాగరా…?. అసలు టీ కాఫీలకు దూరంగా ఉంటరా..?. అయితే లెమన్ టీ వల్ల ఏమి ఏమి లాభాలు ఉన్నాయో తెలిస్తే మీరే లెమన్ టీ తాగడం మొదలెడతారు ఇప్పటి నుండి. మరి లెమన్ టీ వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . *అధిక రక్తపోటును తగ్గించడంలో లెమన్స్ టీ చక్కగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. *జీవక్రియలను మెరుగుపరుస్తుంది. *స్త్రీలలో రుతుస్రావం సమయంలో వచ్చే సమస్యలకు, …
Read More »