తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దావోస్ టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామరావు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మంత్రి మూడో రోజు దావోస్లో పలు ప్రముఖ కంపెనీలతో సమావేశం అయ్యారు. దావోస్ మహీంద్ర గ్రూపు చైర్మన్ అనంద్ మహీంద్రతో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్టం- మహీంద్ర సంస్ధల మద్య ఉన్న భాగసామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి ఈ …
Read More »మంత్రి కేటీఆర్ సర్‌ప్రైజ్‌తో..ఆశ్చర్యపోయిన బాబు,లోకేష్
ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీరుతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఆశ్చర్యపోయారు. దావోస్ వేదికగా సాగుతున్న ఈ సదస్సుకు `అధికారిక` ఆహ్వానం అందడంతో మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎప్పట్లాగే… ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. అదే రీతిలో ఆయన తనయుడు, మంత్రి లోకేష్ కూడా వెళ్లారు. ఈ …
Read More »